వేసవిలో పచ్చి మామిడి కాయలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే..!
వేసవిలో సహజంగానే మామిడి పండ్లు ఎక్కువగా వస్తుంటాయి. అందువల్ల పచ్చి మామిడికాయలు కూడా ఈ సీజన్‌లో ఎక్కువగానే లభిస్తాయి. చాలా మంది మామిడిపండ్లను తినేందుకు ఆసక్తిని చూపిస్తారు. అయితే పచ్చి మామిడికాయలను తినడం వల్ల కూడా మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వేసవిలో వీటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పచ్చి మామిడిపండ్లలో విటమిన్లు ఎ,సి,ఇ లతోపాటు కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. అందువల్ల వీటిని తింటే పోషణ … Read more









