ఈ ఒక్క పండు తింటే చాలు.. కొలెస్ట్రాల్ మొత్తం క‌డిగేసినట్లు పోతుంది..!

డ్రాగన్‌ ఫ్రూట్‌ చూసేందుకు పింక్‌ రంగులో ఉంటుంది. దీన్ని హిందీలో పిటాయా అని పిలుస్తారు. ఇది డ్రాగన్‌ను పోలి ఉంటుంది కాబట్టి దానికా పేరు వచ్చింది. ఇది ఎక్కువగా ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, అమెరికా, ఆస్ట్రేలియాలో పండుతుంది. ఇక రుచి విషయానికి వస్తే కివీ, పైనాపిల్‌లను పోలి ఉంటుంది. మరి డ్రాగన్‌ ఫ్రూట్‌ గురించి ఎంతమందికి తెలుసు..? ఈ మద్య ఈ పండు మార్కెట్‌లో కనిపిస్తుంది. అసలు డ్రాగన్‌ ఫ్రూట్‌ వల్ల లాభాలేంటో చాలామందికి తెలియదు. దీని … Read more

రోజూ నారింజ పండ్లు తింటే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

నారింజ పండ్లు మ‌న‌కు సీజ‌న్‌తో సంబంధం లేకుండా ఎప్పుడైనా మార్కెట్‌లో ల‌భిస్తాయి. వీటి ధ‌ర కూడా త‌క్కువే ఉంటుంది. అందువ‌ల్ల ఎవ‌రైనా వాటిని కొనుగోలు చేసి తిన‌వ‌చ్చు. అయితే నారింజ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారు.. అధిక బ‌రువు ఉన్న‌వారు నారింజ పండ్ల‌ను తినాలి. అలాగే ఆ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఇంకా ప‌లు ఇత‌ర లాభాలు కూడా క‌లుగుతాయి. అవేమిటంటే.. నారింజ … Read more

ఆకాకరకాయలు.. అన్ని రోగాలకు విరుగుడు మంత్రం. క్యాన్సర్ నుండి షుగర్ వ్యాధి వరకు..!

మీకు ఆకాకరకాయల గురించి తెలుసా? కాకరకాయ జాతికే చెందిన వీటిని కొన్ని ప్రాంతాల్లో బొంతు కాకరకాయలంటారు. చూడడానికి కాకరకాయలాగే ఉంటాయి..కానీ పొడుగుగా కాకుండా రౌండ్ గా ఉండి వాటిపై చిన్నచిన్న బొడిపలుంటాయి. వాటిని మన వంటల్లో భాగంగా చేసుకుంటే షుగర్, క్యాన్సర్ , చర్మ వ్యాధులు, ఒబేసిటీ లాంటి అనేక వ్యాధులను ముందుగానే నివారించవొచ్చు. ఆకాకరకాయల్లో ఫొలేట్‌లు అధికమొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో కొత్త కణాల వృద్ధికీ, గర్భస్థ శిశువు ఎదుగుదలకూ తోడ్పడతాయి. అందువ‌ల్ల వీటిని గ‌ర్భిణీలు … Read more

మ‌ల‌బ‌ద్ద‌కానికి మంచి ఔష‌ధం.. బీర‌కాయ‌..!

పీచు పదార్థాలు కలిగి ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అంటారు. అది అందరికీ తెలిసిందే. కానీ ఆ పీచు పదార్థం ఉండే ఆహారం ఏది అంటే ఆలోచించి నిదానంగా చెప్పినా బీరకాయ‌ అని అంటారు. అసలు శరీరంలోకి బీరకాయ‌ వెళ్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలియకుండానే తినాలంటే కాస్త అభ్యంతకర విషయమే. ఏదైనా తినే ముందు దాని విలువ ప్రాముఖ్యత తెలిస్తే ఆ విషయమే వేరు. మరి పీచు పదార్థం కలిగున్న బీరకాయలో మనకు తెలియని … Read more

అరటిపండ్లు ఎక్కువగా తినకూడదా…?

మన తెలుగు తెలుగు రాష్ర్టాల్లో ఎక్కువగా ఏడెనిమిది రకాల అరటిపండ్లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. నీటి శాతం తక్కువగా ఉండే ఈ పండ్లలో కెలోరీలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. వంద గ్రాముల అరటిపండులో రకాన్ని బట్టి ఎనభై నుండి నూట ఇరవై కెలోరీల శక్తి మనకు లభిస్తుంది. అరటిపళ్ళలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని తిన్న వెంటనే శక్తి వస్తుంది. ఈ పిండి పదార్థాలు చక్కెర రూపంలోనూ, పీచు రూపంలోనూ … Read more

బొప్పాయి పండు తో ఆరోగ్యం మెండు..!

ఆకట్టుకునే రంగుతో నిండుగా ఉంటుంది బొప్పాయి పండు. తియ్యటి రుచితో తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ప్రతిఒక్కరూ చాలా ఇష్టం గా తినే బొప్పాయి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈ పండు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది ఔషదం.తీయగా ఉన్నా ఇందులో కాలరీస్‌ చాలా తక్కువ. దీనిలో విటమిన్‌ సి ఎక్కువ ఉంది. ఇది మన శరీరంలో రోగనిరోధకశక్తిని బాగా పెంచుతుంది. బొప్పాయి లో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. షుగర్ పేషెంట్లు … Read more

ఆరోగ్యానికి మంచిద‌ని క్యారెట్ తింటున్నారా.. ఇవి తెలుసుకోండి మ‌రి..!

పండ్లు , కందమూలాలు , కందమూలాలు , కందమూలాలు , మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము. వాటిలో క్యారెట్ కూడా ఇక‌టి. ఈ క్యారెట్‌లోనున్న గుణాలు మరెందులోను ఉండవంటున్నారు వైద్యులు. సాధారణంగా క్యారెట్‌తో చేసిన వంటకాలను తినేందుకు ఎక్కువ శాతంమంది ఇష్టపడరు. మరి కొంతమంది క్యారెట్‌ను పచ్చి గా తినేందుకు ఇష్టపడతారే కానీ, వండి తే మాత్రం ఇష్టపడరు. కాని, క్యారెట్‌తో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు.క్యారెట్ల లో అన్ని పోషకాల లోకెల్లా విటమిన్ … Read more

వేరుశ‌న‌గ‌లు ఇలా తింటే బోలెడ‌న్నీ ప్ర‌యోజ‌నాలు..!

వేరుశ‌న‌గ‌లు ఆరోగ్యానికి మంచిదే అన్న విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే వీటిని ఎలా తింటే మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు చేకూర‌తాయో ఖ‌చ్చితంగా తెలుసుకోవాలి. వేరుశ‌న‌గ‌ల్లో మాంసకృత్తులు, పీచు పద్దార్థాలు, పిండి పదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేసే శక్తికి వీటికి ఉన్నాయి. వేడి వేడి వేరు శనగలంటే అందరూ ఇష్టపడుతారు. కాలక్షేపం కోసం చిరు వ్యాపారుల నుంచి కొనుగోలు చేసి తినడం చాలా ఉత్తమం. ప్రధానంగా వంటల్లో వేరుశనగ నూనెను … Read more

చలికాలంలో ఆకుకూరలు తినొచ్చా?

– ఆకుకూరల్లో ఏ,సీ,కే విటమిన్లు అధికంగా ఉంటాయి. ఫోలిక్‌ యాసిడ్స్‌ కూడా కావాల్సినంత ఉంటుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, ఐరన్‌ వీటిలో పుష్కలంగా ఉంటాయి. – ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే కాని హానికరం ఉండదు. అది ఏ కాలంలో అయినా మంచి చేస్తుంది. ఎలాంటి అనుమానాలు లేకుండా ఆకుకూరలు సేవించండి. – రోజూ ఆకుకూరలు తీసుకోవడం ద్వారా శరీరంలో ఎర్రరక్తకణాల వృద్ధి అవుతాయి. శ్వాస సంబంధమైన సమస్యలను దూరం చేస్తాయి. – ముఖ్యంగా … Read more

చిలగడదుంప చ‌లికాలంలో తింటే ఏం అవుతుందో తెలుసా..?

చిలగడదుంప.. ఎంతో టేస్టీగా ఉండే ఇవి అంతే ఆరోగ్యాన్ని ఇస్తాయి. తక్కువ ధరకు సులభంగా అందుబాటులో ఉండే వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. చిలగడదుంపలు బీటా-కెరోటిన్, విటమిన్ E, C, B-6, పొటాషియం, ఐరన్ తో నిండి ఉంటాయి. మామూలు దుంపల కంటే వీటిలో ఉండే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇందులో ఉండే గ్లైకేమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల అది మధుమేహానికి తోడ్పడుతుందని ఈమధ్య వివరించబడింది. ఈ దుంపల్లో విటమిన్ సి అధికంగా … Read more