ఈ సీజ‌న్‌లోనే కనిపించే కాయ‌లు ఇవి.. విడిచిపెట్ట‌కుండా తినండి..!

వానా కాలంలో ఆకాకరకాయలు తీసుకోవడం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. చాలామంది వీటిని తినేందుకు ఇష్టపడతారు. ఆకాకరకాయ వేపుడు వంటి రెసిపీస్ ని రుచిగా తయారు చేసుకుని మనం తీసుకోవచ్చు. పోషకాలతో నిండిన ఆకాకరకాయని తీసుకుంటే చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు మరి ఇక ఎలాంటి లాభాలు అన్ని పొందొచ్చు అనే విషయాన్ని చూద్దాం. ఆకాకరకాయని వానా కాలంలో తీసుకుంటే ఇన్ఫెక్షన్లకి దూరంగా ఉండొచ్చు ముఖ్యంగా … Read more

ఆకాకరకాయలు.. అన్ని రోగాలకు విరుగుడు మంత్రం. క్యాన్సర్ నుండి షుగర్ వ్యాధి వరకు..!

మీకు ఆకాకరకాయల గురించి తెలుసా? కాకరకాయ జాతికే చెందిన వీటిని కొన్ని ప్రాంతాల్లో బొంతు కాకరకాయలంటారు. చూడడానికి కాకరకాయలాగే ఉంటాయి..కానీ పొడుగుగా కాకుండా రౌండ్ గా ఉండి వాటిపై చిన్నచిన్న బొడిపలుంటాయి. వాటిని మన వంటల్లో భాగంగా చేసుకుంటే షుగర్, క్యాన్సర్ , చర్మ వ్యాధులు, ఒబేసిటీ లాంటి అనేక వ్యాధులను ముందుగానే నివారించవొచ్చు. ఆకాకరకాయల్లో ఫొలేట్‌లు అధికమొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో కొత్త కణాల వృద్ధికీ, గర్భస్థ శిశువు ఎదుగుదలకూ తోడ్పడతాయి. అందువ‌ల్ల వీటిని గ‌ర్భిణీలు … Read more

ఈ సీజ‌న్‌లో ల‌భించే ఈ కాయ‌ల‌ను తిన‌క‌పోతే.. మీరు ఈ లాభాల‌ను కోల్పోయిన‌ట్లే..!

ప్ర‌స్తుత త‌రుణంలో మ‌నం ఆరోగ్య‌క‌ర‌మైన‌, పోష‌కాల‌ను అందించే ఆహారాల‌ను తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. మ‌న‌కు వ‌స్తున్న అనారోగ్యాల‌ను త‌ట్టుకునే విధంగా ఉండాలంటే ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే మ‌నం సీజ‌న‌ల్‌గా ల‌భించే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే మ‌న‌కు సీజ‌న‌ల్‌గా ల‌భించే కూర‌గాయ‌ల్లో బోడ‌కాక‌ర కాయ‌లు కూడా ఒక‌టి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బోడ‌కాక‌ర‌కాయ‌ల‌నే కొంద‌రు ఆగాక‌ర‌కాయ‌లు అని కూడా పిలుస్తారు. ఇవి మ‌న‌కు … Read more