దీన్ని రోజుకు ఒక‌టి తింటే చాలు.. 236 శాతం విట‌మిన్ ఎ పొంద‌వ‌చ్చు..!

గెనుసు గడ్డ (స్వీట్ పొటాటో) దీన్నే చిలగడ దుంప అని కూడా అంటారు. ఈ గడ్డల్లో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. తెలుపు, పసుపు రంగు గడ్డలు ఉంటాయి. వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. 100 గ్రాముల ఉడ‌క‌బెట్టిన చిల‌గ‌డ‌దుంప‌ల‌ను తింటే 86 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే కార్బొహైడ్రేట్లు 20 గ్రాములు, చ‌క్కెర 4.2 గ్రాములు, ఫైబ‌ర్ 3 గ్రాములు, ప్రోటీన్లు 1.6 గ్రాములు ల‌భిస్తాయి. కొవ్వు 0.1 గ్రాముల మోతాదులో ల‌భిస్తుంది. ఒక ఉడ‌కబెట్టిన … Read more

చిలగడదుంప చ‌లికాలంలో తింటే ఏం అవుతుందో తెలుసా..?

చిలగడదుంప.. ఎంతో టేస్టీగా ఉండే ఇవి అంతే ఆరోగ్యాన్ని ఇస్తాయి. తక్కువ ధరకు సులభంగా అందుబాటులో ఉండే వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. చిలగడదుంపలు బీటా-కెరోటిన్, విటమిన్ E, C, B-6, పొటాషియం, ఐరన్ తో నిండి ఉంటాయి. మామూలు దుంపల కంటే వీటిలో ఉండే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇందులో ఉండే గ్లైకేమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల అది మధుమేహానికి తోడ్పడుతుందని ఈమధ్య వివరించబడింది. ఈ దుంపల్లో విటమిన్ సి అధికంగా … Read more

Sweet Potato : చిల‌గ‌డ దుంప‌ల్లో ఉన్న ర‌హ‌స్యం ఇదే.. వీటిని ఇలా తింటే మంచిది..!

Sweet Potato : పూర్వ‌కాలంలో మ‌న పెద్ద‌లు అనేక ఆహారాల‌ను తీసుకునేవారు. వాటిల్లో శ‌రీరానికి శ‌క్తిని, పోష‌కాల‌ను అందించే ఆహారాలు ఎక్కువ‌గా ఉండేవి. అలాంటి ఆహారాల్లో చిల‌గ‌డ దుంప‌లు కూడా ఒక‌టి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ‌గా ల‌భిస్తాయి. చాలా మంది వీటిని నేరుగా ప‌చ్చిగానే తింటుంటారు. అయితే చిల‌గ‌డ దుంప‌ల‌ను ప‌చ్చిగా తిన‌రాదు. వాటిని కింద చెప్పిన విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎక్కువ ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. చిల‌గ‌డ దుంప‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం … Read more

Sweet Potato : చ‌లికాలంలో చిల‌గ‌డ‌దుంప‌ల‌ను త‌ప్ప‌క తినాలి.. ఎందుకో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Sweet Potato : మ‌న‌కు రెగ్యుల‌ర్‌గా ల‌భించే కూర‌గాయ‌ల‌తోపాటు సీజ‌న్‌లో ల‌భించే కూర‌గాయ‌లు కూడా ఉంటాయి. వాటిల్లో చిల‌గ‌డ దుంప‌లు కూడా ఒక‌టి. ఇవి తియ్య‌ని రుచిని క‌లిగి ఉంటాయి. కానీ ఆలుగ‌డ్డ‌ల మాదిరిగా ఈ దుంప‌ల‌ను తిన‌గానే షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు. అందువ‌ల్ల డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ దుంప‌ల‌ను తినాల‌ని నిపుణులు చెబుతుంటారు. వీటిల్లో ఉండే ఫైబ‌ర్ అధిక బ‌రువును త‌గ్గించ‌డంతోపాటు జీర్ణ స‌మ‌స్య‌ల‌ను లేకుండా చేస్తుంది. దీంతోపాటు షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కూడా త‌గ్గిస్తుంది. అయితే … Read more

Sweet Potato : షుగ‌ర్ వ్యాధికి చ‌క్క‌ని ఔష‌ధం ఇది.. కనిపిస్తే వ‌దలొద్దు..!

Sweet Potato : చిల‌గ‌డ దుంప‌.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఇది ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన దుంప‌. చిల‌గ‌డ దుంప మ‌న‌కు వివిధ రంగుల్లో ల‌భిస్తూ ఉంటుంది. చిల‌గ‌డ దుంప‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ దుంప‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. చిల‌గ‌డ దుంప తియ్య‌గా ఉన్న‌ప్ప‌టికి దీనిని తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో … Read more

Sweet Potato : చిల‌గ‌డ‌దుంప‌ల‌ను ఏ విధంగా తీసుకుంటే ఎక్కువ పోష‌కాలు ల‌భిస్తాయో తెలుసా..?

Sweet Potato : చిల‌గ‌డ దుంప‌లు.. వీటిని మ‌న‌లో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఈ దుంప‌లు తియ్య‌ని రుచిని క‌లిగి ఉంటాయి. వీటిని మోరం గ‌డ్డ‌, కంద‌గ‌డ్డ అని కూడా పిలుస్తారు. ఈ చిల‌గ‌డ దుంప‌ల‌లో ఉండేన్ని పోష‌కాలు మ‌రే ఇత‌ర దుంప‌ల్లో ఉండ‌వ‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిని మ‌నం ఉడికించి, కాల్చి లేదా కూర‌గా వండుకుని తింటూ ఉంటాం. ఈ చిల‌గ‌డ దుంప‌లు మ‌న‌కు సంవ‌త్స‌ర‌మంతా దొర‌క‌పోయిన‌ప్ప‌టికీ దొరికిన‌ప్పుడు మాత్రం వీటిని త‌ప్ప‌కుండా … Read more

Sweet Potato : చిల‌గ‌డ దుంప‌ల‌ను నేరుగా నీటిలో వేసి ఉడికించ‌రాదు.. ఇలా ఉడికిస్తే పోష‌కాలు న‌శించ‌కుండా ఉంటాయి..!

Sweet Potato : మ‌నం అనేక ర‌కాల దుంప‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో చిల‌గ‌డ‌దుంపలు కూడా ఒక‌టి. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. ఇత‌ర దుంప‌ల లాగా ఈ దుంప కూడా అనేక ర‌కాల పోష‌కాల‌ను క‌లిగి ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. చిల‌గ‌డదుంప‌ల‌లో విట‌మిన్ బి 6, విట‌మిన్ డిల‌తోపాటు మెగ్నిషియం, పొటాషియం, ఐర‌న్ వంటి మిన‌ర‌ల్స్ కూడా అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం … Read more

Sweet Potato : చిల‌గ‌డ దుంప‌ల‌ను తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతారా ?

Sweet Potato : దుంప‌లు అన‌గానే స‌హ‌జంగానే చాలా మందికి బ‌రువును పెంచేవిగా అనిపిస్తాయి. ఆలుగ‌డ్డ‌లు అదే జాబితాకు చెందుతాయి. కొన్ని ఇత‌ర దుంప‌లు కూడా బ‌రువును పెంచుతాయి. అయితే చిల‌గ‌డ దుంప‌లు కూడా దుంప‌కూర‌ల జాబితాకు చెందుతాయి క‌నుక ఇవి కూడా బ‌రువును పెంచుతాయ‌ని చాలా మంది అనుకుంటుంటారు. అయితే దీనికి నిపుణులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. చిల‌గ‌డ దుంపలు దుంప‌కూర‌ల జాబితాకు చెందుతాయి క‌నుక ఇవి బ‌రువును పెంచుతాయ‌ని చాలా మంది … Read more

Sweet Potato : చిల‌గ‌డ‌దుంప‌ల‌ను అస‌లు విడిచిపెట్టొద్దు.. రోజుకు ఒక దుంప‌ను తిన్నా చాలు..!

Sweet Potato : చిల‌గ‌డ దుంప‌లు.. ఇవి మిగిలిన ఇత‌ర దుంప‌ల్లా కాదు. ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని పచ్చిగా నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. కొంద‌రు వీటితో కూర చేసుకుని తింటారు. కొంద‌రు ఉడ‌క‌బెట్టి తింటారు. అయితే ఎలా తిన్నా స‌రే చిల‌గ‌డ‌దుంప‌ల‌తో మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నకు ఫైబ‌ర్ పుష్క‌లంగా ల‌భిస్తుంది. దీని వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం, గ్యాస్ బాధించ‌వు. అలాగే డ‌యాబెటిస్ ఉన్న‌వారు వీటిని … Read more

Sweet Potato : రోజుకో చిలగడదుంపను తప్పకుండా తినాల్సిందే.. ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలిస్తే.. రోజూ తింటారు..!

Sweet Potato : చిలగడ దుంపలు అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటిని ఇతర దుంపల్లా ఉడకబెట్టాల్సిన పనిలేదు. నేరుగా కూడా తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అయితే రోజుకో చిలగడ దుంపను కచ్చితంగా తినాలి. ఎందుకంటే వీటిల్లో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ఇవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అనేక వ్యాధుల నుంచి మనకు రక్షణను అందిస్తాయి. చిలగడ దుంపలను రోజూ తినడం వల్ల … Read more