దీన్ని రోజుకు ఒకటి తింటే చాలు.. 236 శాతం విటమిన్ ఎ పొందవచ్చు..!
గెనుసు గడ్డ (స్వీట్ పొటాటో) దీన్నే చిలగడ దుంప అని కూడా అంటారు. ఈ గడ్డల్లో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. తెలుపు, పసుపు రంగు గడ్డలు ఉంటాయి. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల ఉడకబెట్టిన చిలగడదుంపలను తింటే 86 క్యాలరీల శక్తి లభిస్తుంది. అలాగే కార్బొహైడ్రేట్లు 20 గ్రాములు, చక్కెర 4.2 గ్రాములు, ఫైబర్ 3 గ్రాములు, ప్రోటీన్లు 1.6 గ్రాములు లభిస్తాయి. కొవ్వు 0.1 గ్రాముల మోతాదులో లభిస్తుంది. ఒక ఉడకబెట్టిన … Read more









