బీరకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి ?

బీరకాయ ఒక అత్యంత పోషకమైన కూరగాయ, దీనిని ఆహారంలో చేర్చుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బీరకాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకం నివారించబడుతుంది. బీరకాయలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత నివారించబడుతుంది. బీరకాయలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బీరకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని రక్షిస్తాయి. బీరకాయలో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బీరకాయల‌లో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి … Read more

ఏంటి.. బీర‌కాయ‌ల‌ను తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

బీరకాయ అంటే.. ఎవరైనా ఇష్టంగానే తింటారు. దీని కాస్ట్ కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు మాత్రం లేతవి చూసుకుని తీసుకోవడం. అదేంటో బీరకాయలు ఎప్పుడు తీసుకున్నా బాగా ముదిరిపోయినవే వస్తాయి. ఎంత వెజిటెబుల్స్‌ కొనడంలో ఎక్సపర్ట్‌ అయినా బీరకాయల విషయానికి వచ్చే సరికి బోల్తాపడతారు. అయితే లేతగా ఉంటే కర్రీ, ముదిరిపోతే చట్నీ ఇలా ఏదో ఒక‌టి చేసి మనం వాటిని వాడుకోవచ్చు. శరీరానికి కావల్సిన విటమిన్లు, మినరల్స్ ఎన్నో బీరకాయల్లో … Read more

మ‌ల‌బ‌ద్ద‌కానికి మంచి ఔష‌ధం.. బీర‌కాయ‌..!

పీచు పదార్థాలు కలిగి ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అంటారు. అది అందరికీ తెలిసిందే. కానీ ఆ పీచు పదార్థం ఉండే ఆహారం ఏది అంటే ఆలోచించి నిదానంగా చెప్పినా బీరకాయ‌ అని అంటారు. అసలు శరీరంలోకి బీరకాయ‌ వెళ్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలియకుండానే తినాలంటే కాస్త అభ్యంతకర విషయమే. ఏదైనా తినే ముందు దాని విలువ ప్రాముఖ్యత తెలిస్తే ఆ విషయమే వేరు. మరి పీచు పదార్థం కలిగున్న బీరకాయలో మనకు తెలియని … Read more

బీర‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుమైన లాభాలు..!

బీర‌కాయ‌లు మ‌న‌కు ఏడాది పొడ‌వునా అన్ని కాలాల్లోనూ ల‌భిస్తాయి. బీర‌కాయ‌ల‌ను సాధార‌ణంగా చాలా మంది ఇష్టంగానే తింటారు. కొంద‌రు తిన‌రు. కానీ ఇప్పుడు చెప్ప‌బోయే లాభాలు తెలిస్తే బీరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా తింటారు. బీర‌కాయ‌లు అంత‌టి గొప్ప ప్ర‌యోజ‌నాల‌ను మ‌న‌కు అందిస్తాయి. ముఖ్యంగా వీటిని జ్యూస్ చేసి రోజూ ఒక క‌ప్పు తాగితే మంచిది. దీంతో అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఇక బీర‌కాయ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు … Read more

Ridge Gourd : బీర‌కాయను వీరు అస‌లు తినకూడ‌దు.. ఎందుకో తెలుసుకోండి..!

Ridge Gourd : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో బీర‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇవి అంటే చాలా మందికి న‌చ్చవు. కానీ బీర‌కాయ‌లు మ‌న‌కు అందించే ప్ర‌యోజ‌నాలు మాత్రం పుష్క‌లం. అయితే కొంద‌రు మాత్రం వీటిని అస‌లు తిన‌కూడ‌దు. తింటే అనారోగ్య స‌మ‌స్య‌ల పాలు కావ‌ల్సి వ‌స్తుంది. ఇక బీర‌కాయ‌ల‌ను అస‌లు ఎవ‌రు తినాలి, ఎవ‌రు తిన‌కూడ‌దు, ఎందుకు తిన‌కూడ‌దు.. వంటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. బీర‌కాయ‌ల్లో విట‌మిన్లు ఎ, బి, సిల‌తోపాటు క్యాల్షియం, … Read more

Ridge Gourd : బీరకాయలను తేలిగ్గా తీసిపారేయకండి.. వీటిల్లో పోషకాలు, ఔషధ గుణాలు మెండు.. ఎన్నో లాభాలను అందిస్తాయి..!

Ridge Gourd : మనకు సులభంగా అందుబాటులో ఉన్న కూరగాయల్లో.. బీరకాయ ఒకటి. దీన్ని చాలా మంది తినేందుకు ఇష్టపడరు. కానీ ఇందులో పోషక విలువలు, ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. మార్కెట్‌లో మనకు రెండు రకాల బీరకాయలు లభిస్తున్నాయి. కొన్నింటి పైభాగం మృదువుగా ఉంటుంది. కొన్నింటి పైభాగం గరుకుగా ఉంటుంది. గరుకుగా ఉన్న పైభాగం కలిగిన బీరకాయలే మనకు ఎక్కువగా లభిస్తుంటాయి. దీంతో ఆ గరుకుదనాన్ని తొలగించి.. బీరకాయను కట్‌ చేసి కూరగా వండుకుంటుంటారు. కొందరు … Read more