పొద్దున్నే లేవగానే పళ్ళు తోమకుండా ఇది తినండి .. అద్భుతమైన ఫలితం ఉంటుంది !!

కొంతమంది ఉదయం లేవగానే సిగరెట్ తాగుతారు మరికొంతమంది మంచి నీళ్లు తాగుతారు మరికొంతమంది మందు తాగుతారు. అయితే ఏది ఏమైనా పళ్ళు తోముకునే పొద్దుపొద్దున్నే అరటి పండ్లు తింటే చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నట్లు ఇటీవల వైద్య నిపుణులు తెలిపారు. అరటి పళ్ళ లో చాలా రకాలు ఉన్నాయి. అయితే ఎలాంటి అరటిపండు రకమైన తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే అది జీరో వలన మన శరీరంలో రక్తం సరిగా ఉండాలి మలబద్ధకం సమస్య … Read more

డ్రాగన్ ఫ్రూట్స్‌కి ఆ పేరెలా వచ్చిందో తెలుసా..?

డ్రాగన్ ఫ్రూట్ ను పిటాయ లేదా స్ట్రాబెర్రీ పియర్ గా లేదా అన్యదేశ ఉష్ణమండల పండుగా పిలుస్తుంటారు. వివిధ రకాల పోషకాలతో పాటుగా, సంభావ్య ప్రయోజనాలను కలుగచేస్తుంది. ఇది చూడ‌డానికి పింక్ క‌ల‌ర్‌లో ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్‌కు ఈ పేరు ఎలా వ‌చ్చిందో చాలా మందికి తెలియ‌దు. వాస్త‌వానికి డ్రాగన్ అనేది చైనాలో పవిత్రమైన జంతువు. అది తన నోటి ద్వారా అగ్నిజ్వాలలు రగిలిస్తూ… శత్రువుల్ని సంహరిస్తుందనీ, అలాంటి డ్రాగన్స్ ఇప్పటికీ ఉన్నాయని చైనీయులు నమ్ముతారు. మ‌రి … Read more

అన్నింటికన్నా బాదంపప్పు లోనే పోషకాలు ఎక్కువట… సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి..

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను నిత్యం తీసుకోవాలని అందరికీ తెలిసిందే. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ ఇలా అన్ని పోషకాలు ఉన్న ఆహారాలను నిత్యం తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏ అనారోగ్య సమస్యలూ రాకుండా ఉంటాయి. అయితే అన్ని పోషకాలూ ఏయే ఆహార పదార్థాలలో ఉంటాయో చాలా మందికి తెలియదు. దీంతో నిత్యం అన్ని పోషకాలు అందాలంటే వేటిని తినాలో అని చాలామంది ఆలోచిస్తుంటారు. అయితే సైంటిస్టులు … Read more

అరటి పండు.. ప్రయోజనాలు మెండు..!

అరటి పండు.. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు ఎవ్వరికైనా అరటి పండు అంటే ఇష్టమే. లొట్టలేసుకుంటూ తింటారు. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు కావాలంటే మాత్రం అరటి పండును లాగించేయాల్సిందే. అరటి పండ్లలోనూ చాలా రకాలు ఉంటాయి. మన దగ్గర దొరికేవి.. చక్కెరకేళి, అమృతిపాణి లాంటి రకాల అరటి పండ్లు. అయితే.. అసలు అరటి పండ్లు ఎందుకు తినాలి.. వాటిలో ఉండే పోషకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పండులో ఐరన్, కాల్షియం, పొటాషియం, … Read more

Pomegranate : దానిమ్మ పండ్ల‌ను రోజూ విడిచిపెట్ట‌కుండా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Pomegranate : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల పండ్ల‌లో దానిమ్మ పండ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా ఏడాది పొడ‌వునా ల‌భిస్తాయి. దానిమ్మ పండ్ల‌ను ఎవ‌రైనా స‌రే తిన‌వ‌చ్చు. సుల‌భంగా జీర్ణ‌మ‌వుతాయి. అయితే దానిమ్మ పండ్ల‌ను తినలేని వారు రోజూ దాని ర‌సం క‌నీసం ఒక గ్లాస్ అయినా స‌రే తాగాలి. దీంతో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. దానిమ్మ పండ్ల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. దానిమ్మ … Read more

Chilli : మిర‌ప‌కాయ‌ల‌ను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. కారం ఉన్నా లాగించేస్తారు..!

Chilli : ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపుగా చాలా మంది వాడుతున్న కూర‌గాయ‌ల్లో మిర‌ప‌కాయ‌లు కూడా ఒక‌టి. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక ర‌కాల జాతుల‌కు చెందిన మిర‌ప‌కాయ‌లు మ‌న‌కు ల‌భిస్తున్నాయి. ఇవి కొన్ని కారం అదిరిపోయేలా ఉంటాయి. కొన్ని చ‌ప్ప‌గా ఉంటాయి. ఇక ప‌చ్చి మిర్చి, పండు మిర్చి, ఎండు మిర్చి.. ఇలా మిర‌ప‌కాయ‌ల‌ను వాడుతుంటారు. అయితే కారం ఉంటాయ‌ని చెప్పి మిర‌ప‌కాయ‌ల‌ను చాలా మంది తినేందుకు సందేహిస్తుంటారు. కానీ వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం … Read more

పోషకాలకు నిలయం… సీతాఫలం.. తిన్నారంటే మైమరిచిపోవాల్సిందే..!

సీతాఫలం.. ఇదే సీజన్.. చలికాలం. ఇప్పుడు మీకు ఎక్కడ చూసినా సీతాఫలాలే కనిపిస్తాయి. బుట్టల్లో రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుంటారు. ఊళ్ల నుంచి వాటిని తీసుకొచ్చి సిటీల్లో ఎక్కువగా అమ్ముతుంటారు. దోరగా పండిన సీతాఫలాన్ని చూస్తే మాత్రం ఆపుకోలేము. వెంటనే బండి ఆపి పోయి దోరగా పండిన సీతాఫలాన్ని తిని మధురమైన అనుభూతి అనుభవిస్తేనే తెలుస్తుంది. సీతాఫలం ఎంతో మధురంగా ఉండటం మాత్రమే కాదు.. దాంట్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే సీతాఫలం తింటే అటు పోషకాలు … Read more

“శీతాకాలంలో, సీతాఫలం” తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా…???

శీతాకాలం రాగానే సీతాఫలాలు సందడి చేస్తాయి. ముఖ్యంగా పల్లెటూళ్ళ చేలగట్లపై ఉంటాయి. ఊరికి దూరంగా ఉండే చిన్నపాటి అడవుల్లో విస్తరిస్తాయి. సిటీలలో వీటి చెట్ల సంఖ్య లేకపోయినా గూబ అదిరిపోయే ఖరీదుతో అమ్మకానికి సిద్దంగా ఉంటాయి. ఎంతో ఇష్టంగా అందరూ తినే ఈ సీతాఫలంలో ఎలాంటి ఆరోగ్య కారకాలు ఉంటాయి. వీటిని తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. సీతాఫలం లో ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు శరీరానికి ముఖ్యంగా కావాల్సిన విటమిన్ సి … Read more

బొప్పాయి తినండి.. బరువు తగ్గి అందంగా తయారవండి..!

బొప్పాయి.. ఈ పండు గురించి ఎవరికీ తెలియనిది కాదు. ఊళ్లలో ప్రతి ఇంట్లో బొప్పాయి చెట్లు ఉంటాయి. చాలా చోట్ల ఎవరూ పెట్టకున్నా.. విత్తనాలు పడి అవే మొలకెత్తుతుంటాయి. అందరికీ అందుబాటులో ఉండే బొప్పాయిలో ఎన్ని సుగుణాలు ఉన్నాయో తెలుసా? దీన్ని ఫ్రూట్ ఆఫ్ ఏంజెల్స్ అని ఎందుకు అంటారో… బొప్పాయి తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం పదండి. బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ కే ఎక్కువ శాతం ఉంటుంది. ఖనిజాలు, కేరోటిన్స్, ఫ్లేవనాయిడ్స్, పీచు … Read more

ఎరుపురంగు అరటితో సంతానలేమికి చెక్..

పెండ్లయి యేండ్లు గడిచినా సంతానం కలుగదు. కారణం అధికంగా బరువు పెరగడం మరేయితర కారణాలైనా అయ్యిండొచ్చు. మనకు తెలిసిన కారణాలనైనా అధిగమిస్తే సంతానం కలిగొచ్చు. ఈ ఎరుపురంగు అరటిపండ్లు ఆరోగ్యానికి ఏ విధంగా సాయపడుతాయో చూద్దాం. 1. బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజుకో ఎరుపు రంగు అరటిపండు తింటే చాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మామూలు అరటిపండ్లతో పోలిస్తే ఎరుపురంగు అరటిపండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు రోజుకో అరటిపండును తింటే మంచిది. ఇది ఆకలిని … Read more