ఆరోగ్యాన్ని మురిపించే పైనాపిల్‌..!

వర్షాకాలంలో విరివిగా దొరికే పండ్లలో పైనాపిల్‌ ఒకటి. పుల్లగా తియ్యగా ఉండే పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. పైనాపిల్‌లో ‘సి’ విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. అలాగే పైనాపిల్ తీసుకోవడం ద్వారా బీపీని నియంత్రించుకోవచ్చు. క్యాన్సర్‌ రోగుల్లో రేడియేషన్‌ కారణంగా తలెత్తే దుష్ఫలితాలను ఇందులోని బ్రొమిలైన్‌ అనే ఎంజైమ్‌ సమర్థంగా నివారించగలదు. అలాగే పైనాపిల్‌లోని బీటా-కెరోటిన్‌ … Read more

బీట్‌రూట్ తింటే ఏం అవుతుందో తెలుసా…

బీట్‌రూట్ తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. అయితే, బీట్ రూట్ అనేక ఆరోగ్యప్రయోజనాలను కలిగినటువంటి హెల్తీ వెజిటేబుల్ ఇది. భూమిలో పండే బీట్‌రూట్ ఎన్నో రకాల పోషకాలను క‌లిగి ఉంటుంది. శక్తినిచ్చే శాకందుంపల్లో బీట్‌రూట్‌ది ప్రత్యేక స్థానం. బీట్ రూట్ లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఫాస్పరస్, ఫోలిక్ యాసిడ్ ఇలా మ‌న శ‌రీరానికి కావాల్సిన ఎన్నో ర‌కాల పోషాకాలు ఉన్నాయి. బీట్‌రూట్‌ను చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. బీట్‌రూట్‌ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా … Read more

అర‌టి పండుతో అనారోగ్యాల‌కు చెక్ పెట్టండిలా..!

అర‌టి పండు చాలా త‌క్కువ ధ‌ర‌, విరివిరిగా దొరికే పండ‌ని చెప్పొచ్చు. ప్ర‌పంచంలోనే ఎక్కువ‌గా తినే పండు కూడా. అరటిపండులో కార్బోహైడ్రేట్‌, ప్రోటీన్‌, ఫైబర్ పుష్క‌లంగా ఉంటాయి. రెగ్యులర్‌గా పండ్లు తినడం వల్ల జబ్బులు, ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు. అన్ని సీజన్లలో లభించే అరటి పండ్లను తరచుగా తినడం వ‌ల్ల కూడా అనేక ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. అయితే కొంత మంది అర‌టి పండు తింటే బ‌రువు పెరిగిపోతార‌ని తిన‌డం మానేస్తారు. నిజానికి బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు అర‌టి … Read more

బంగాళ‌దుంప తింటున్నారా… అయితే ఈ ర‌హ‌స్యాలు తెలుసుకోండి..!

స‌హ‌జంగా బంగాళదుంపతో రుచికరమైన వంటలు, కూరలు, చట్నీలు ఇలా అనేక ర‌కాల వంట‌లు త‌యారు చేస్తుంటారు. ఆహార పౌష్టికత పరంగా బంగాళ దుంపలో పిండి పదార్ధాలు ప్రధానమైన ఆహార పదార్ధం. ప్రపంచంలో చాలా మందికి ఇష్టమైన ఆహారాలలో బంగాళ‌దుంప ఒకటి. బంగాళ దుంపలో పలు విధాలైన విటమిన్లు ఖనిజ లవణాలు ఉన్నాయి. పొటాషియం, విటమిన్-B6 మ‌రియు విట‌మిన్ సి బంగాళదుంప‌లో పుష్క‌లంగా ఉన్నాయి. బంగాళ‌దుంప ర‌సం తాగ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రించటానికి సులభంగా స‌హాయ‌ప‌డుతుంది. బంగాళాదుంప … Read more

ప్ర‌తిరోజు యాపిల్ తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

స‌హజంగా ఎక్కువ శాతం మంది యాపిల్ తిన‌డానికి ఇష్ట‌ప‌డుతుంటారు. రోజుకి ఒక యాపిల్‌ తింటే డాక్టర్లకి దూరంగా ఉండ‌వ‌చ్చు అన్న‌ నానుడి కూడా ఉంది. అది ముమ్మాటికి నిజమే. యాపిల్‌లో చక్కెర మోతాదు 10నుండి 50 శాతం వరకూ ఉంటుంది. పచ్చి యాపిల్‌లో కొద్ది మొత్తాల్లో మాత్రమే స్టార్చ్ ఉంటుంది. యాపిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి, క్యాల్షియం, పొటాషియం పుష్క‌లంగా ఉంటాయి. ఆపిల్‌లో అధిక మొత్తంలో విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఇవి … Read more

పండ్ల‌పై ఉండే స్టిక్క‌ర్ల‌ను ప‌రిశీలించారా..? అవి ఎందుకు వేస్తారో తెలుసా?

యాపిల్ పండ్ల‌ను తింటే ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. యాపిల్ పండ్లు గుండె ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తాయి. ర‌క్తాన్ని వృద్ధి చేస్తాయి. ఇంకా ఎన్నో లాభాల‌ను యాపిల్ పండ్లు మ‌న‌కు క‌ల‌గ‌జేస్తాయి. అయితే మ‌నం మార్కెట్‌లో యాపిల్ పండ్ల‌ను కొనేట‌ప్పుడు వాటిపై వివిధ నంబ‌ర్లు క‌లిగిన స్టిక్క‌ర్లు ఉంటాయి గ‌మ‌నించారు కదా. ఆ.. అవును, అవే. అయితే ఆ స్టిక్క‌ర్లు ఎందుకు ఉంటాయో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా మ‌నం మార్కెట్‌లో మ‌న‌కు కంటికి … Read more

లక్ష్మణఫలం తినండి.. 12 రకాల కేన్సర్ కారక కణాలను తరిమికొట్టండి..!

లక్ష్మణఫలం. పేరు విన్నారా ఎప్పుడైనా? ఎప్పుడో ఓసారి విన్నట్టుందే అంటారా? అవును.. సీతాఫలం తెలుసు కదా. దాని లాగానే లక్ష్మణఫలం అనే పండు కూడా ఉంటుంది. సేమ్ సీతాఫలం తిన్నట్టే ఉంటుంది కానీ.. దీంట్లో ఉండే ఔషధ గుణాలు మాత్రం ఎక్కువే అని చెప్పుకోవాలి. ఈ చెట్లు ఎక్కువగా బ్రెజిల్, మెక్సికో, క్యూబా లాంటి దేశాల్లో కనిపిస్తాయి. అయితే.. భారత్‌లోనూ ఈమధ్య ఈ చెట్లు కనబడుతున్నాయి. ముఖ్యంగా అడవుల్లో కనిపిస్తున్నాయి. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. … Read more

Watermelon : పుచ్చకాయ తినేముందు ఈ విషయాలు తెలుసుకోండి..!

Watermelon : వేస‌వికాలం అన‌గానే ముందుగా గుర్తొచ్చే పండు పుచ్చ‌కాయ‌.ఈ కాలంలో ప్ర‌జ‌లు ఎక్కువ‌గా కొనుగోలు చేసే పండు కూడా ఇదే.పుచ్చ‌కాయ‌ను తిన‌ని వారు వుండ‌రు.ఎండాకాలంలో ఈ కాయ‌ను తిన‌డం వ‌ల‌న చ‌ల్ల‌ని ఉప‌శ‌మ‌నం పొందుతాము.మ‌న శ‌రీరంలోని వేడిని కూడా త‌గ్గిస్తుంది. పుచ్చ‌కాయ తిన‌డం వ‌ల‌న మ‌న బాడీ డీహైడ్రెష‌న్ కాకుండా వుటుంది. ఎందుకంటే ఈ కాయ‌లో నీటి శాతం ఎక్కువ‌గా వుంటుంది.దీనిలోదాదాపుగా 92శాతం నీరు వుంటుంది. ఇక ఇవి ప్ర‌స్తుతం మ‌న‌కు అన్ని సీజ‌న్ల‌లోనూ అందుబాటులో … Read more

బొప్పాయి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసా..?

బొప్పాయి పండ్లు మనకు సీజన్లతో సంబంధం లేకుండా దాదాపుగా సంవత్సరం పొడవునా లభిస్తాయి. బొప్పాయి పండ్లను పోషకాలకు గనిగా చెప్పవచ్చు. ఈ పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవడంలో బొప్పాయి పండ్లు గొప్పగా పనిచేస్తాయి. వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బొప్పాయి పండ్లలో విటమిన్‌లు ఎ, సి, కె లు సమృద్ధిగా ఉంటాయి. … Read more

చ‌లికాలంలో ఉల్లిపాయ‌ల‌ను తినాల్సిందే.. ఎందుకంటే..?

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి త‌మ వంట‌కాల్లో ఉల్లిపాయ‌ల‌ను ఉప‌యోగిస్తున్నారు. ఉల్లిపాయ‌లు వేయ‌నిదే ఏ కూర‌ను వండ‌రు. కొంద‌రు ప‌చ్చి ఉల్లిపాయ‌ల‌ను అలాగే తింటుంటారు. ఇక నాన్‌వెజ్ వంట‌కాలు అయితే ఉల్లి నోట్లో ప‌డాల్సిందే. అయితే చ‌లికాలంలో మాత్రం ఉల్లిపాయ‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రూ క‌చ్చితంగా తినాల్సిందే. ఎందుకంటే.. ఆయుర్వేద ప్ర‌కారం ఉల్లిపాయ‌లు స‌హ‌జంగానే వేడి స్వ‌భావాన్ని క‌లిగి ఉంటాయి. క‌నుక చ‌లికాలంలో వీటిని తింటే శ‌రీరాన్ని వెచ్చ‌గా ఉంచుకోవ‌చ్చు. చైనీయులు ఈ సీజ‌న్‌లో ఉల్లిపాయ‌ల‌ను ఎక్కువ‌గా … Read more