రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను కచ్చితంగా తాగాల్సిందే.. లేదంటే ఈ లాభాలు కోల్పోతారు..!

మ‌న‌కు అన్ని సీజ‌న్ల‌లోనూ అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల్లో క్యారెట్ ఒక‌టి. దీన్ని కొంద‌రు కూర‌ల్లో వేసుకుంటారు. కొంద‌రు ప‌చ్చిగా తింటారు. అయితే కొంద‌రు క్యారెట్‌ను తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కార‌ణం.. అది తియ్య‌గా ఉండ‌డ‌మే. అలాంటి వారు దీన్ని జ్యూస్ చేసుకుని తాగ‌వ‌చ్చు. నిత్యం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బయ‌ట ప‌డ‌వ‌చ్చు. * క్యారెట్ల‌లో విట‌మిన్ ఎ పుష్క‌లంగా ఉంటుంది. అందువ‌ల్ల కంటి స‌మ‌స్య‌లు … Read more

పోష‌కాల గ‌ని క్యాప్సికం.. తింటే ఎన్నో లాభాలు..!

ప్ర‌స్తుతం మ‌నకు మార్కెట్‌లో 3 ర‌కాల క్యాప్సికం వెరైటీలు ల‌భిస్తున్నాయి. ఆకుప‌చ్చ‌, ప‌సుపు, ఎరుపు రంగుల్లో క్యాప్సికం ల‌భిస్తుంది. ఆకుప‌చ్చ రంగు క్యాప్సికం మిగిలిన రెండింటి క‌న్నా త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తుంది. అయితే క్యాప్సికంను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. మిర‌ప‌కాయ‌లు కారం ఉంటాయి, తిన‌లేం.. అనుకునే వారు క్యాప్సికం తిన‌వ‌చ్చు. దీంతో మిర‌ప‌కాయ‌ల ద్వారా క‌లిగే లాభాలు వీటితోనూ క‌లుగుతాయి. క్యాప్సికంలో క్యాప్సెయిసిన్ అన‌బ‌డే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది … Read more

Anjeer : రాత్రి పూట 3 అంజీర్ పండ్ల‌ను నీటిలో నాన‌బెట్టి.. ప‌ర‌గ‌డుపునే తినండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..

Anjeer : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల డ్రై ఫ్రూట్స్‌లో అంజీర్ పండ్లు ఒక‌టి. వీటిని సీజ‌న‌ల్‌గా అయితే నేరుగా పండ్ల రూపంలోనే తిన‌వ‌చ్చు. పైన ఊదా, లోపల ఎరుపు రంగులో ఉంటాయి. అయితే ఇవి మ‌న‌కు డ్రై ఫ్రూట్స్ రూపంలో అన్ని స‌మ‌యాల్లోనూ అందుబాటులో ఉంటాయి. క‌నుక డ్రై ఫ్రూట్స్‌ను మ‌నం సుల‌భంగా తిన‌వ‌చ్చు. ఇక చాలా మంది వీటి రూపం కార‌ణంగా వీటిని తినేందుకు ఇష్ట‌పడ‌రు. కానీ వీటిని మూడు తీసుకుని రాత్రి … Read more

టమాటాలను తింటే కిడ్నీ స్టోన్లు వస్తాయా..? ఇందులో నిజమెంత..?

మనకు మార్కెట్‌లో చాలా సులభంగా లభ్యమయ్యే అనేక రకాల కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. వీటిని నిత్యం అనేక మంది కూరల్లో వాడుతుంటారు. కొందరు పలు ఆహార పదార్థాలను వండేందుకు ఉపయోగిస్తారు. ఇంకా కొందరు సలాడ్స్‌, సూప్‌, జ్యూస్‌ వంటివి చేసుకుని టమాటాలను తీసుకుంటుంటారు. అయితే టమాటాలను ఏ రకంగా తీసుకున్నా మనకు లాభమే ఉంటుంది కానీ, నష్టం మాత్రం ఉండదు. కానీ కొందరు మాత్రం టమాటాలను తింటే కిడ్నీ స్టోన్లు వస్తాయని అంటుంటారు. అయితే ఇందులో … Read more

స్టార్‌ ఫ్రూట్‌ గురించి మీకు తెలుసా..? వాటిని తింటే కలిగే అద్భుతమైన లాభాలివే..!

ప్రకృతిలో మనకు ఎన్నో రకాల పండ్లు తినేందుకు అందుబాటులో ఉన్నాయి. ఏ పండు ప్రత్యేకత దానిదే. ఒక్కో దాంట్లో ఒక్కో రకమైన పోషకాలు ఉంటాయి. అందువల్ల మనం అన్ని రకాల పండ్లను సీజన్లకు అనుగుణంగా తినాల్సిందే. ఇక మనకు కొన్ని ప్రత్యేక పండ్లు కూడా ఇప్పుడు విరివిగా లభిస్తున్నాయి. వాటిలో స్టార్‌ ఫ్రూట్‌ కూడా ఒకటి. ఇప్పుడు మనం బయట ఎక్కడ చూసినా ఈ పండు మనకు కనిపిస్తోంది. అయితే ఇంతకీ ఈ పండును తినడం వల్ల … Read more

జామ‌కాయ‌ల‌ను రోజూ తినాల్సిందే.. ఎందుకంటే..?

రోజుకో యాపిల్ తింటే డాక్టర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌ద‌ని చెబుతుంటారు. అయితే నిజానికి యాపిల్ పండ్లు చాలా ఖ‌రీదైన‌వి. అవి అంద‌రికీ అందుబాటులో ఉండ‌వు. కేవ‌లం సంప‌న్నులు మాత్ర‌మే నిత్యం తిన‌గ‌లిగిన పండ్లు అవి. అయితే యాపిల్ పండ్ల‌ను తిన‌లేకపోయినా.. మ‌న‌కు సరిగ్గా వాటిలాంటి లాభాల‌నిచ్చే పండు కూడా ఉంది. అదే జామ‌పండు.. జామ‌కాయ‌.. ఎలా పిలిచినా స‌రే.. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు స‌రిగ్గా యాపిల్ పండును తిన్న లాభాలే క‌లుగుతాయి. ఈ క్ర‌మంలోనే … Read more

అవ‌కాడోల‌తో దండిగా లాభాలు..!

అవ‌కాడోల‌ను ఒక‌ప్పుడు చాలా ఖ‌రీదైన పండుగా భావించి చాలా మంది వాటిని దూరంగా ఉంచేవారు. కానీ ఇప్పుడ‌లా కాదు. అంద‌రిలోనూ నెమ్మ‌దిగా మార్పు వ‌స్తోంది. దీంతో అవ‌కాడోల‌ను కూడా ఇప్పుడు చాలా మంది తింటున్నారు. వీటిని చాలా రెస్టారెంట్లు త‌మ త‌మ డిషెస్‌లో వేసి వండుతున్నాయి. అలాగే వీటిని స‌లాడ్స్‌, స్మూతీలు, డోన‌ట్స్‌, శాండ్ విచ్‌లు వంటి ఆహార ప‌దార్థాల‌తోనూ చాలా మంది క‌లిపి తింటున్నారు. అయితే అవ‌కాడోల‌ను నిత్యం మ‌నం ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల … Read more

ముల్లంగి తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

మ‌న‌కు నిత్యం వండుకుని తినేందుకు అందుబాటులో ఉన్న అనేక కూర‌గాయల్లో ముల్లంగి కూడా ఒక‌టి. దీని ఘాటైన వాస‌న‌, రుచిని క‌లిగి ఉంటుంది. అందుక‌ని ముల్లంగిని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ నిజానికి ముల్లంగి వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీన్ని తిన‌డం వ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవచ్చు. మ‌రి ముల్లంగిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా. 1. ముల్లంగిలో కాల్షియం, మెగ్నిషియం, … Read more

వంకాయ‌లను అలా తీసిపారేయ‌కండి.. వాటితో క‌లిగే లాభాలు తెలిస్తే.. షాక‌వుతారు..!

వంకాయ‌.. ఆంగ్లంలో దీన్నే ఎగ్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఇది మ‌న‌కు ర‌క ర‌కాల సైజ్‌ల‌లో ర‌క ర‌కాల క‌ల‌ర్ల‌లో ల‌భిస్తుంది. కొన్ని వంకాయ‌లు గుండ్రంగా పొట్టిగా ఉంటే.. కొన్ని పొడుగ్గా ఉంటాయి. ఇంకా కొన్ని వంకాయ‌లు తెల్ల‌గా ఉంటే కొన్ని ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉంటాయి. అయితే ఇత‌ర అన్ని కూర‌గాయ‌ల్లాగే వంకాయల ద్వారా కూడా మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌రి వంకాయల ద్వారా మ‌న‌కు క‌లిగే లాభాలు ఏమిటో ఇప్పుడు … Read more

Fruits : ఈ పండ్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఉద‌యం ఖాళీ క‌డుపుతో తిన‌కూడ‌దు..!

Fruits : ఉద‌యం ఖాళీ క‌డుపుతో మ‌నం రోజూ అనేక ర‌కాల ఆహారాల‌ను తీసుకుంటూ ఉంటాం. ఉద‌యాన్నే కొండ‌రు ప‌ర‌గ‌డుపునే బెడ్ టీ లేదా కాఫీ తాగుతారు. అలా తాగ‌క‌పోతే వారికి సంతృప్తి ఉండ‌దు. కాఫీ, టీ ల‌తోనే వారు రోజును ప్రారంభిస్తారు. ఇక కొంద‌రు భిన్న ర‌కాల ఆహారాల‌ను తీసుకుంటుంటారు. అయితే ఉద‌యం ప‌ర‌గ‌డుపునే పండ్లు తినేవారు మాత్రం కొన్ని ర‌కాల పండ్ల‌ను తిన‌కూడ‌దు. వాటిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకున్న వారు … Read more