5 అంటే ఐదు నిమిషాలు.. నాడీశోధన ప్రాణాయామం చేయండి.. ఎంత యాక్టివ్ గా ఉంటారో చూడండి..!
మానసిక ప్రశాంతత కావాలంటే శరీరంలో ఉండే వేలాది నాడులు, లక్షలాది నాడీకణాలు ఉత్తేజితం కావాలి. అన్ని నాడులు ఉత్తేజితం కావాలంటే పెద్దగా కష్టపడా ల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని ఐదు నిమిషాల పాటు నాడీశోధన ప్రాణాయామం చేస్తే చాలు. అయితే నాడీ శోధన ప్రాణాయామం చేసేముందు కొద్దిసేపు దండాసనం సాధన చెయ్యాలి. అప్పుడే ఫలితాలు. మెరుగ్గా ఉంటాయి. ముందుగా. పద్మాసనంలో కూర్చొవాలి. తర్వాత నెమ్మదిగా కళ్లు మూసుకొని కుడిచేతి బొటనవేలితో కుడివైపు ముక్కు మూసి ఎడమ … Read more









