మనిషికి శక్తినిచ్చే ప్రాణాయామం.. రోజూ చేస్తే ఎంతో మేలు..!
మనిషి నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో గడుపుతున్నాడు. అలాంటి జీవిత విధానంలో ప్రాణాయామం శరీరానికి శక్తిని అందిస్తుంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేలా చేస్తుంది. ప్రాణాయామం అంటే శక్తిని మేల్కొల్పడం. ఇది నిజానికి మనకు దివ్యౌషధం లాంటిది. మనపై మనకు ఆత్మ విశ్వాసం పెరిగేలా చేస్తుంది. మనలో దాగి ఉన్న శక్తిని బయటకు తీస్తుంది. శ్వాసను నియంత్రించడమే ప్రాణాయామం ప్రక్రియలో ముఖ్యమైన భాగం. ప్రాణాయామం చేయడం వల్ల శరీరం తేలిగ్గా మారుతుంది. ప్రాణాయామానికి ఉన్న శక్తి … Read more









