ధ్యానం చేయ‌డం ఎలా ? ప్రారంభించే వారికి సూచ‌న‌లు..!

మ‌నిషి ఆరోగ్యంగా ఉండేందుకు యోగా, వ్యాయామాలు ఎంత దోహ‌దం చేస్తాయో.. ధ్యానం కూడా అంతే దోహ‌ద‌ప‌డుతుంది. ధ్యానం వ‌ల్ల మాన‌సిక ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఏకాగ్ర‌త పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. దీంతోపాటు ప్ర‌శాంత‌మైన జీవితం గ‌డ‌ప‌వ‌చ్చు. అయితే ధ్యానం చేయాల‌నుకునే వారు ముందుగా ఎలా ప్రారంభించాలి ? అనే విష‌యం తెలియ‌క స‌త‌మ‌తం అవుతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన సూచ‌న‌లు పాటిస్తే ధ్యానం చేయ‌డం సుల‌భంగా అల‌వాటు అవుతుంది. మ‌రి…

Read More

సర్పాసనం ఎలా వేయాలి ? దాని వల్ల కలిగే ప్రయోజనాలు..!

యోగాలో అనేక రకాల ఆసనాలు ఉన్నాయి. వాటిల్లో సర్పాసనం కూడా ఒకటి. దీన్ని ఎలా వేయాలి ? ఏమేం లాభాలు కలుగుతాయి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సర్పాసనం వేసే విధానం బోర్లా పడుకుని రెండు కాళ్లూ దగ్గరగా ఉంచి పాదాలను వెనక్కు చాపాలి. తలను చిత్రంలో చూపిస్తున్నట్లుగా కాస్త పైకి ఉంచి, చేతులను వెనక్కు తీసుకుని వెళ్లి, ఒక చేతి వేళ్లు మరో చేతి వేళ్లలోకి వెళ్లేలా కలిపి ఉంచాలి. ఈ స్థితిలో చేతులను…

Read More

ఈ యోగాస‌నాన్ని తిన్న త‌రువాత కూడా వేయొచ్చు.. దీంతో ఏమేం లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

యోగాలో అనేక ఆస‌నాలు ఉన్నాయి. అయితే దాదాపుగా అన్ని ఆస‌నాలను ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే వేయాల్సి ఉంటుంది. కానీ ఒక్క ఆసనాన్ని మాత్రం తిన్న త‌రువాత వేయ‌వ‌చ్చు. అదే వ‌జ్రాస‌నం. దీన్నే ఇంగ్లిష్‌లో థండ‌ర్‌బోల్ట్ పోజ్ అంటారు. వజ్ర‌సనాన్ని భోజ‌నం చేశాక కూడా వేయ‌వ‌చ్చు. భోజ‌నం చేశాక ఈ ఆస‌నం వేస్తేనే లాభాలు క‌లుగుతాయి. ఈ ఆస‌నాన్ని ఎలా వేయాలంటే..? వ‌జ్రాస‌నం వేసే విధానం * సౌక‌ర్య‌వంతంగా, నిటారుగా కూర్చోవాలి. * రెండు కాళ్లను ముందుకు చాపుకోవాలి. *…

Read More