ధ్యానం వల్ల కలిగే 7 అద్భుత‌మైన‌ ప్రయోజనాలు

ధ్యానం అనేది మనస్సుకు ఒక మంచి వ్యాయామం, దీనిలో మనం ఆధ్యాత్మిక స్వయం లేదా ఆత్మతో అనుసంధానం అయ్యి ఆత్మ యొక్క సుగుణాలను అనుభూతి చేసుకుంటాము. అలాగే, ధ్యానంలో మనం భగవంతుడు అనగా పరమాత్మతో అనుసంధానం అయ్యి వారి సుగుణాలను పొందుతాము. మనం ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే, అంత సానుకూలంగా, స్వచ్ఛంగా, శక్తివంతంగా తయారవుతాము. మన ఆలోచనలు, భావాలు, వైఖరులు అపారమైన సానుకూల మార్పులకు లోనవుతాయి. ధ్యానం మన మానసిక రోగనిరోధక శక్తిని, అంతర్గత బలాన్ని … Read more

ఈ లాభాల గురించి తెలిస్తే రోజూ మీరే స్వ‌యంగా మెడిటేష‌న్ ప్రారంభిస్తారు..!

మెడిటేషన్ వల్ల ఎవరికీ తెలియని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెడిటేషన్ చేస్తే మానసిక, భావోద్వేగ ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు. ఒత్తిడిని సులువుగా అధిగమించడానికి మెడిటేషన్ మంచిది. మనసు నిలకడగా ఉంచుకోవడానికి, ఆలోచనలు కట్టిబెట్టడానికి మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నిద్రలేమి, డిప్రెషన్ వంటి ఎన్నో సమస్యల్ని మెడిటేషన్ తో తరిమికొట్టొచ్చు. ఇలా మెడిటేషన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. దీని కోసం ప్రతి రోజూ మీరు కొంత సమయాన్ని వెచ్చిస్తే చాలు. అనేక లాభాల్ని మీరు ఎంతో సులువుగా … Read more

గ‌ర్భిణీలు, పాలిచ్చే త‌ల్లుల‌కు యోగా వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

యోగా అనే సంస్కృత పదం ‘యుజ్’ నుండి వచ్చింది, దీని అర్థం ‘ఏకం కావడం’. ఇది మనస్సు, శరీరం, ఆత్మ మధ్య ఏకీకృత సమతుల్యతను సూచిస్తుంది. గర్భధారణలో యోగా అనేది గర్భం యొక్క అనేక సవాళ్లను ఎదుర్కోవటానికి, శారీరక, మానసిక, భావోద్వేగ, మేథోపరమైన ప్ర‌క్రియ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్రసవం అనేది ఒక భావోద్వేగ అనుభవం. కానీ ఒక అనుభూతిని ఆనందంగా, ఉల్లాసంగా ఆస్వాదించేందుకు యోగా ఉప‌యోగ‌ప‌డుతుంది. యోగా భావోద్వేగ నియంత్రణకు సహాయపడుతుంది.శ‌రీరానికి శ‌క్తిని అందిస్తుంది. గ‌ర్భిణీల‌కు త‌మ గ‌ర్భంలో … Read more

ధ్యానం చేయ‌డం ఎలా ? ప్రారంభించే వారికి సూచ‌న‌లు..!

మ‌నిషి ఆరోగ్యంగా ఉండేందుకు యోగా, వ్యాయామాలు ఎంత దోహ‌దం చేస్తాయో.. ధ్యానం కూడా అంతే దోహ‌ద‌ప‌డుతుంది. ధ్యానం వ‌ల్ల మాన‌సిక ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఏకాగ్ర‌త పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. దీంతోపాటు ప్ర‌శాంత‌మైన జీవితం గ‌డ‌ప‌వ‌చ్చు. అయితే ధ్యానం చేయాల‌నుకునే వారు ముందుగా ఎలా ప్రారంభించాలి ? అనే విష‌యం తెలియ‌క స‌త‌మ‌తం అవుతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన సూచ‌న‌లు పాటిస్తే ధ్యానం చేయ‌డం సుల‌భంగా అల‌వాటు అవుతుంది. మ‌రి … Read more