గర్భిణీలు నిజంగానే ఆహారం అధికంగా తినాలా.. వైద్యులు ఏమంటున్నారు..?
ప్రెగ్నెన్సీ టైమ్‌లో స్త్రీ ఎంత జాగ్రత్తగా ఉంటే పుట్టే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటాడు. చాలామంది తెలిసి తెలియక కొన్ని తినకూడనివి ఎక్కువగా తింటారు. దానివల్ల వారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. డెలివరీ తర్వాత కోలుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో చేయకూడని నాలుగు తప్పులేంటో నిపుణులు వివరిస్తున్నారు. అవేంటంటే.. చాలా మంది గర్భంతో ఉన్న మహిళలకు ఇంట్లో వాళ్లు ఎప్పుడూ ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. వాళ్లు తింటూనే ఉంటారు. మీరు వద్దన్నా.. వాళ్లు … Read more









