Vitamin B9 : విటమిన్ బి9 గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..!
Vitamin B9 : సాధారణంగా గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ (విటమిన్ బి9) ఎక్కువగా ఉన్న ఆహారాలను తినమని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే.. ఫోలిక్ యాసిడ్ వల్ల కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. పుట్టుక లోపాలు తలెత్తకుండా ఉంటాయి. అలాగే బిడ్డ పుట్టాక ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అందుకనే డాక్టర్లు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను కూడా గర్భిణీలకు ఇస్తుంటారు. అయితే నిజానికి ఫోలిక్ యాసిడ్ గర్భిణీలకే కాదు.. అందరికీ అవసరమే. దాంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో … Read more









