Rajma : రాజ్మా గింజలను ఇలా వండుకుని తినండి.. రుచికి రుచికి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Rajma : శనగలు, పల్లీల మాదిరిగానే రాజ్మా గింజలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి చిక్కుడు జాతికి చెందినవి. అయితే చిక్కుడు, సోయా కన్నా అధిక మొత్తంలో ప్రోటీన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. కనుక రాజ్మా గింజలను కూడా మనం తినాల్సి ఉంటుంది. వీటిని తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. శరీరానికి ప్రోటీన్లు లభించడంతోపాటు రక్తం బాగా తయారవుతుంది. అలాగే అనేక పోషకాలు కూడా లభిస్తాయి. కనుక రాజ్మాను ఆహారంలో భాగం … Read more

విటమిన్ బి9 అంతులేనంత ఉన్న ఒకే ఒక గింజ ఇదే.. కచ్చితంగా తినాల్సిందే..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన అనేక ర‌కాల విట‌మిన్ల‌లో ఫోలిక్ యాసిడ్ ఒక‌టి. దీన్నే ఫోలేట్ అంటారు. విట‌మిన్ బి9 అని కూడా పిలుస్తారు. ఫోలిక్ యాసిడ్ మ‌న శ‌రీరంలో అనేక ప‌నుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. గ‌ర్భ‌వ‌తుల‌కు వైద్యులు ఈ విట‌మిన్‌కు చెందిన స‌ప్లిమెంట్ల‌ను ఎక్కువగా ఇస్తుంటారు. ఎందుకంటే ఇది వారి గ‌ర్భంలోని బిడ్డ‌కు ఎంత‌గానో అవ‌స‌రం అవుతుంది. బిడ్డ ఎదుగుద‌ల‌కు ఫోలేట్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఫోలిక్ యాసిడ్ వ‌ల్ల కొత్త క‌ణాలు నిర్మాణం అవుతాయి. అందువ‌ల్ల ఫోలిక్ యాసిడ్ గ‌ర్భ‌వతుల‌కు … Read more