ఫోలిక్ యాసిడ్ లోపిస్తే కనిపించే లక్షణాలు ఇవే.. వీటిని తీసుకోవాలి..!
ఫోలిక్ యాసిడ్.. దీన్నే ఫోలేట్ అంటారు. విటమిన్ బి9 అని కూడా పిలుస్తారు. మన శరీరానికి కావల్సిన విటమిన్లలో ఇది కూడా ఒకటి. దీంతో అనేక జీవక్రియలు నిర్వహించబడతాయి. కొత్త కణాలు తయారవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. అందువల్ల రోజూ ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీంతో ఈ విటమిన్ లోపం ఏర్పడకుండా చూసుకోవచ్చు. ఫోలిక్ యాసిడ్ నీటిలో కరుగుతుంది. అందువల్ల శరీరానికి ఇది సులభంగానే లభిస్తుంది. కాకపోతే ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. … Read more









