కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగితే పిల్లలు అందంగా పుడతారా ? ఇందులో నిజమెంత ?
గర్భం దాల్చిన మహిళలను పాలలో కుంకుమ పువ్వు కలుపుకుని తాగమని పెద్దలు చెబుతుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. గర్భిణీలు అందుకనే రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒకటి లేదా రెండు కుంకుమ పువ్వు రెక్కలను కలిపి తాగుతుంటారు. అయితే కుంకుమ పువ్వును కలుపుకుని తాగడం వల్ల పుట్టబోయే పిల్లలు అందంగా పుడతారని ఒక నమ్మకం ఉంది. మరి సైన్స్ దీని గురించి ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుంకుమ … Read more









