సర్పాసనం ఎలా వేయాలి ? దాని వల్ల కలిగే ప్రయోజనాలు..!
యోగాలో అనేక రకాల ఆసనాలు ఉన్నాయి. వాటిల్లో సర్పాసనం కూడా ఒకటి. దీన్ని ఎలా వేయాలి ? ఏమేం లాభాలు కలుగుతాయి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సర్పాసనం వేసే విధానం బోర్లా పడుకుని రెండు కాళ్లూ దగ్గరగా ఉంచి పాదాలను వెనక్కు చాపాలి. తలను చిత్రంలో చూపిస్తున్నట్లుగా కాస్త పైకి ఉంచి, చేతులను వెనక్కు తీసుకుని వెళ్లి, ఒక చేతి వేళ్లు మరో చేతి వేళ్లలోకి వెళ్లేలా కలిపి ఉంచాలి. ఈ స్థితిలో చేతులను … Read more









