పద్మాసనం వేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా ?

ఈ ఆధునిక యుగంలో మనిషి జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు మన పెద్దలు ఇంట్లో కింద పద్మాసనం వేసినట్లు కూర్చుని భోజనం చేసేవారు. కానీ నేడు డైనింగ్‌ టేబుల్స్‌, మంచాల మీద కూర్చుని భోజనం చేస్తున్నారు. కానీ నిజానికి అది ఆరోగ్యకరమైన పద్ధతి కాదు. అయితే భోజనం చేసేటప్పుడు కింద కూర్చోలేకున్నా రోజులో ఏదో ఒక సమయంలో పద్మాసనం వేసి కాసేపు కూర్చోవచ్చు. దీని వల్ల పలు లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పద్మాసనం…

Read More

థైరాయిడ్‌ సమస్యలు ఉన్నవారు ఈ ఆసనాలు వేస్తే మేలు..!

మన శరీరంలో ఉన్న అనేక గ్రంథుల్లో థైరాయిడ్‌ గ్రంథి ఒకటి. ఇది అనేక జీవక్రియలను నియంత్రిస్తుంది. శారీరక ఎదుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు సరిగ్గా లేకపోతే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, గాయిటర్‌ వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల ఈ సమస్యలు రాకుండా ఉండాలన్నా, వచ్చిన వారు తగ్గించుకోవాలన్నా.. కింద తెలిపిన రెండు ఆసనాలను రోజూ వేయాల్సి ఉంటుంది. దీంతో థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగు పడుతుంది. ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి ఆ ఆసనాలు ఏమిటంటే…..

Read More

రోగ నిరోధక శక్తిని పెంచే సైతల్యాసనం.. ఎలా వేయాలంటే..?

వర్షాకాలంలో మనకు సహజంగానే అనేక రకాల ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. జ్వరాలు వ్యాపిస్తాయి. దగ్గు, జలుబు వస్తాయి. కనుక రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సి ఉంటుంది. ఇల్లు, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలను కట్టడి చేయాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే కింద తెలిపిన ఆసనం వేయడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. దీంతో ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉంటారు. మరి ఆ ఆసనం ఏమిటంటే.. సైతల్యాసనం వేసే విధానం ఎడమకాలును వెనక్కి మడిచి కుడిపాదాన్ని…

Read More

Yoga For Digestion: భోజనం చేసిన త‌రువాత ఈ 2 యోగాస‌నాలు వేయండి.. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది..!

Yoga For Digestion: రోజూ రాత్రి పూట భోజ‌నం చేసిన వెంట‌నే నిద్రించ‌రాదు. రాత్రి భోజ‌నానికి, నిద్ర‌కు మ‌ధ్య క‌నీసం 3 గంట‌ల వ్య‌వ‌ధి ఉండాలి. లేదంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అధికంగా బ‌రువు పెరుగుతారు. జీర్ణ‌శ‌క్తి న‌శిస్తుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. అందువ‌ల్ల రాత్రి భోజ‌నం చేసిన వెంట‌నే నిద్రించ‌రాదు. క‌నీసం 3 గంట‌ల స‌మ‌యం ఉండేలా చూసుకోవాలి. ఇక అజీర్ణ స‌మ‌స్య ఉన్న‌వారు, మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డుతున్న‌వారు భోజ‌నం చేసిన త‌రువాత కింద…

Read More

సైన‌స్, జ‌లుబు ఇబ్బంది పెడుతున్నాయా ? అయితే ఈ 5 యోగాస‌నాలు వేయండి..!

చ‌లికాలంతోపాటు వ‌ర్షాకాలంలోనూ సైన‌స్ స‌మ‌స్య ఇబ్బందులు పెడుతుంటుంది. దీనికి తోడు జ‌లుబు కూడా వ‌స్తుంటుంది. ఈ రెండు స‌మ‌స్య‌లు ఉంటే ఒక ప‌ట్టాన త‌గ్గ‌వు. అనేక అవ‌స్థలు ప‌డాల్సి వ‌స్తుంది. అయితే యోగాలో ఉన్న ఈ 5 ఆస‌నాల‌ను వేయ‌డం వ‌ల్ల ఆ రెండు స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ ఆస‌నాలు ఏమిటంటే.. 1. పాద‌హ‌స్తాస‌నం నిటారుగా నిల‌బ‌డి కింద‌కు వంగి చేతుల‌తో పాదాల‌ను తాకాలి. ఆరంభంలో క‌ష్టంగా ఉంటే మోకాళ్ల‌ను కొద్దిగా వంచ‌వ‌చ్చు. ఇలా…

Read More

అనేక అనారోగ్య సమస్యలను తగ్గించే సేతు బంధాసనం.. ఇలా వేయాలి..!

మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం అయితే ఏ సమస్యా ఉండదు. కానీ జీర్ణం కాకపోతేనే గ్యాస్‌, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. మన జీర్ణశక్తి సహజంగానే తగ్గితే పైన తెలిపిన సమస్యలు వస్తాయి. లేదా పలు ఇతర కారణాల వల్ల కూడా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అయితే కింద తెలిపిన సేతు బంధాసనంను రోజూ వేస్తుంటే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. దీంతో అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ,…

Read More

పొట్ట దగ్గరి కొవ్వును కరిగించే ఆసనం.. వేయడం సులభమే..!

యోగాలో అనేక రకాల ఆసనాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ఆసనం భిన్న రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ క్రమంలోనే అత్యంత సులభంగా వేయదగిన ఆసనాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిల్లో మండూకాసనం కూడా ఒకటి. దీన్నే్ ఫ్రాగ్‌ పోజ్‌ అంటారు. అంటే కప్పలా ఆసనం వేయడం అన్నమాట. ఈ ఆసనాన్ని ఎలా వేయాలి ? దీంతో ఏమేం లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మండూకాసనం వేసే విధానం వెన్నును నిటారుగా వజ్రాసన స్థితిలో కూర్చుని, అరచేతులను తొడలపై…

Read More

మత్స్యాసనం ఎలా వేయాలి ? దాంతో క‌లిగే ప్ర‌యోజ‌నాలు..!

యోగాలో అందుబాటులో ఉన్న అనేక ఆసనాల్లో మత్స్యాసనం కూడా ఒకటి. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే చాలు. దీన్ని వేయడం చాలా సులభమే ఆరంభంలో ఈ ఆసనంలో 30 సెకన్ల పాటు ఉండాలి. తరువాత సమయాన్ని పెంచాలి. ఈ ఆసనాన్ని ఎలా వేయాలో, దీంతో ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మత్స్యాసనం వేసే విధానం నిటారుగా కూర్చుని కుడిపాదాన్ని ఎడమ తొడపై ఎడమ పాదాన్ని కుడి తొడపై ఉంచాలి. తరువాత నెమ్మదిగా వెనక్కి వాలుతూ తలను నేలకు…

Read More

మనిషికి శక్తినిచ్చే ప్రాణాయామం.. రోజూ చేస్తే ఎంతో మేలు..!

మనిషి నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో గడుపుతున్నాడు. అలాంటి జీవిత విధానంలో ప్రాణాయామం శరీరానికి శక్తిని అందిస్తుంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేలా చేస్తుంది. ప్రాణాయామం అంటే శక్తిని మేల్కొల్పడం. ఇది నిజానికి మనకు దివ్యౌషధం లాంటిది. మనపై మనకు ఆత్మ విశ్వాసం పెరిగేలా చేస్తుంది. మనలో దాగి ఉన్న శక్తిని బయటకు తీస్తుంది. శ్వాసను నియంత్రించడమే ప్రాణాయామం ప్రక్రియలో ముఖ్యమైన భాగం. ప్రాణాయామం చేయడం వల్ల శరీరం తేలిగ్గా మారుతుంది. ప్రాణాయామానికి ఉన్న శక్తి…

Read More

వ‌క్రాసనం ఎలా వేయాలి ? దాని వ‌ల్ల క‌లిగే లాభాలు..!

సాధార‌ణంగా ఎక్కువ సేపు కూర్చుని ప‌నిచేసేవారు అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు. శారీర‌క శ్ర‌మ ఉండ‌దు క‌నుక వీరు అధికంగా బ‌రువు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. పురుషుల్లో అయితే పొట్ట బాగా పెరుగుతుంది. అదే స్త్రీల‌లో అయితే పొట్ట‌, తొడ‌లు, పిరుదుల వ‌ద్ద కొవ్వు బాగా పేరుకుపోతుంది. దీంతో అధిక బ‌రువు పెరుగుతారు. అయితే ఇలాంటి వారు వ‌క్రాస‌నాన్ని త‌ర‌చూ వేయ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఈ ఆస‌నం ఎలా…

Read More