వక్రాసనం ఎలా వేయాలి ? దాని వల్ల కలిగే లాభాలు..!
సాధారణంగా ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారు అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. శారీరక శ్రమ ఉండదు కనుక వీరు అధికంగా బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. పురుషుల్లో అయితే పొట్ట బాగా పెరుగుతుంది. అదే స్త్రీలలో అయితే పొట్ట, తొడలు, పిరుదుల వద్ద కొవ్వు బాగా పేరుకుపోతుంది. దీంతో అధిక బరువు పెరుగుతారు. అయితే ఇలాంటి వారు వక్రాసనాన్ని తరచూ వేయడం వల్ల అధిక బరువు సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఈ ఆసనం ఎలా … Read more









