అనేక అనారోగ్య సమస్యలను తగ్గించే సేతు బంధాసనం.. ఇలా వేయాలి..!
మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం అయితే ఏ సమస్యా ఉండదు. కానీ జీర్ణం కాకపోతేనే గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. మన జీర్ణశక్తి సహజంగానే తగ్గితే పైన తెలిపిన సమస్యలు వస్తాయి. లేదా పలు ఇతర కారణాల వల్ల కూడా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అయితే కింద తెలిపిన సేతు బంధాసనంను రోజూ వేస్తుంటే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. దీంతో అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, … Read more









