Diabetes : రోజూ ఈ ఆసనాన్ని వేస్తే.. షుగర్ లెవల్స్ ను గణనీయంగా తగ్గించుకోవచ్చు..!
Diabetes : ప్రస్తుత తరుణంలో చాలా మంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అస్తవ్యస్తమైన జీవన విధానం, మారిన ఆహారపు అలవాట్లు, గంటల తరబడి కూర్చుని పనిచేయడం, శారీరక శ్రమ ఏమాత్రం చేయకపోవడం, అధిక బరువు, థైరాయిడ్ సమస్యలు, వేళకు నిద్రించకపోవడం, తగినంత నీటిని తాగకపోవడం.. వంటివన్నీ డయాబెటిస్ వచ్చేందుకు కారణమవుతున్నాయి. డయాబెటిస్ వచ్చిన వారు తప్పనిసరిగా ఆహారం, నిద్ర విషయంలో మార్పులు…