Yoga : ఈ ఆసనం వేస్తే పురుషులకు ఎన్ని ఉపయోగాలో తెలుసా.. దెబ్బకు ఆ సమస్యలన్నీ పోతాయి..!
Yoga : యోగాలో అనేక రకాల ఆసనాలు అందుబాటులో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఒక్కో ఆసనం వేయడం వల్ల భిన్నరకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఎవరికి వీలైనట్లు యోగా ఆసనాలను వేస్తుంటారు. కొన్ని కష్టమైన ఆసనాలు ఉంటాయి. కొన్ని సులభతరం అయిన ఆసనాలు ఉంటాయి. ఇక ప్రత్యేకంగా స్త్రీ, పురుషుల కోసం వేర్వేరు ఆసనాలు ఉంటాయి. వాటిని వేయడం వల్ల వారికి వివిధ రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ఇప్పుడు చెప్పబోయే ఆసనం పురుషులకు ఎంతగానో ఉపయోగపడుతుంది….