Dhanurasana : ఈ ఆసనాన్ని నెల రోజుల పాటు రోజూ వేయండి.. పొట్ట మొత్తం కరిగి ఫ్లాట్‌గా మారుతుంది..!
Dhanurasana : యోగాలో అనేక రకాల ఆసనాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ధనురాసనం ఒకటి. రోజూ ఉదయాన్నే ఈ ఆసనం వేయడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. ధనురాసనం వేయడం చాలా కష్టమని చాలా మంది భావిస్తుంటారు. కానీ రోజూ ప్రాక్టీస్ చేస్తే ఈ ఆసనం వేయడం చాలా సులభమే అని చెప్పవచ్చు. ఇక ఈ ఆసనం ఎలా వేయాలో.. దీంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో.. ఇప్పుడు తెలుసుకుందాం. ధనురాసనం … Read more









