Surya Mudra : సూర్యముద్రను రోజూ వేయండి.. ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి..
Surya Mudra : ప్రాణాయామం అనేది యోగాలో ఒక ప్రక్రియ అన్న విషయం అందరికీ తెలిసిందే. యోగా వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ప్రాణాయామం వల్ల కూడా అన్నే లాభాలు ఉంటాయి. అయితే ప్రాణాయామం చేసేవారు పలు రకాల ముద్రలను చేతుల్తో వేస్తుంటారు. పద్మాసనంలో కూర్చుని ప్రాణాయామం చేస్తూ అందులో భాగంగా పలు రకాల ముద్రలు వేస్తుంటారు. ఆ ముద్రల్లో సూర్య ముద్ర కూడా ఒకటి. దీన్ని వేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more









