కపాలభాతి ప్రాణాయామం ఎలా చేయాలో తెలుసా ? దాని వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి..!
ప్రాణాయామంలో అనేక రకాలు ఉన్నాయి. వాటిల్లో కపాలభాతి ప్రాణాయామం ఒకటి. దీన్ని చేయడం సులభమే. శ్వాస మీద పూర్తిగా ధ్యాసను ఉంచాలి. ఈ ప్రాణాయామాన్ని రోజూ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కపాలభాతి ఇలా చేయండి.. 1. ధ్యానం చేసినట్లు పద్మాసనంలో కూర్చోండి. 2. కళ్లు మూసుకుని ప్రశాంతంగా మారండి. 3. రెండు నాసికా రంధ్రాలతో సుదీర్ఘమైన శ్వాస పీల్చండి. 4. ఛాతిని విస్తరించండి. 5. పొట్ట నుంచి బయటకు తీసినట్లుగా గాలిని బలవంతంగా రెండు … Read more









