మత్స్యాసనం ఎలా వేయాలి ? దాంతో క‌లిగే ప్ర‌యోజ‌నాలు..!

యోగాలో అందుబాటులో ఉన్న అనేక ఆసనాల్లో మత్స్యాసనం కూడా ఒకటి. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే చాలు. దీన్ని వేయడం చాలా సులభమే ఆరంభంలో ఈ ఆసనంలో 30 సెకన్ల పాటు ఉండాలి. తరువాత సమయాన్ని పెంచాలి. ఈ ఆసనాన్ని ఎలా వేయాలో, దీంతో ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మత్స్యాసనం వేసే విధానం నిటారుగా కూర్చుని కుడిపాదాన్ని ఎడమ తొడపై ఎడమ పాదాన్ని కుడి తొడపై ఉంచాలి. తరువాత నెమ్మదిగా వెనక్కి వాలుతూ తలను నేలకు … Read more