అజీర్ణ స‌మ‌స్య‌కు ఇంటి చిట్కాలు..!

అతిగా భోజ‌నం చేయ‌డం.. కారం, మ‌సాలాలు అధికంగా ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం.. మాంసం ఎక్కువ‌గా తిన‌డం.. స‌మ‌యం త‌ప్పించి భోజ‌నం చేయ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి అజీర్ణ స‌మ‌స్య వస్తుంటుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక అవ‌స్థ‌లు ప‌డుతుంటారు. దీంతోపాటే క‌డుపునొప్పి, గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం, వికారం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కొంద‌రికి అజీర్ణం వ‌ల్ల విరేచ‌నాలు అవుతాయి. అయితే ఈ స‌మ‌స్య‌ను ప‌లు ఇంటి చిట్కాల‌ను పాటిస్తే త‌గ్గించుకోవ‌చ్చు. … Read more

శ‌రీరంలో ర‌క్తం గ‌డ్డ క‌ట్టిందా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

మ‌న శ‌రీరానికి ర‌క్తం ఇంధ‌నం లాంటిది. అది మ‌నం తినే ఆహారాల్లోని పోష‌కాల‌తోపాటు ఆక్సిజ‌న్‌ను శరీరంలోని అవ‌య‌వాల‌కు, క‌ణాల‌కు మోసుకెళ్తుంది. దీంతో ఆయా అవ‌య‌వాలు, క‌ణాలు స‌రిగ్గా ప‌నిచేస్తాయి. అయితే కొంద‌రికి ర‌క్త‌నాళాల్లో ర‌క్తం గ‌డ్డు క‌డుతుంటుంది. దీంతో శ‌రీర భాగాలకు పోష‌కాలు స‌రిగ్గా అంద‌వు. ఏదైనా గాయం అయిన‌ప్పుడు స‌హ‌జంగానే ఎర్ర ర‌క్త క‌ణాలు పేరుకుపోయి ర‌క్తం గ‌డ్డ క‌డుతుంది. దీంతో అధిక స్రావం కాదు. ఇది మంచిదే. కానీ కొంద‌రికి బ్ల‌డ్ క్లాట్స్ అనేవి … Read more

అసిడిటీని త‌గ్గించే ఇంటి చిట్కాలు..!

జీర్ణ‌స‌మ‌స్య‌లు అనేవి స‌హ‌జంగానే మ‌న‌కు వ‌స్తుంటాయి. కానీ కొంద‌రు వాటిని ప‌ట్టించుకోరు. నిర్ల‌క్ష్యం చేస్తుంటారు. ఎందుకంటే జీర్ణ‌స‌మ‌స్య‌లు వ‌చ్చినా ఎక్కువ రోజులు ఉండ‌వు. కానీ వాటిని ప‌ట్టించుకోక‌పోతే అవి తీవ్ర‌త‌రం అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. దీంతో ప్రాణాల మీద‌కు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇక జీర్ణ స‌మ‌స్య‌ల్లో అసిడిటీ చాలా మందికి వ‌స్తుంటుంది. జీర్ణాశ‌యంలో ఉత్ప‌త్తి అయ్యే ఆమ్లాలు ఆహార నాళాన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తాయి. దీంతో అసిడిటీ వ‌స్తుంది. గుండెల్లో మంట‌గా ఉన్న‌ట్లు అనిపిస్తుంది. ఛాతి, … Read more

గౌట్ స‌మ‌స్యను త‌గ్గించే స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..!

శ‌రీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోవ‌డం వ‌ల్ల కీళ్ల‌లో యూరిక్ యాస‌డ్ స్ఫ‌టికాలు ఏర్ప‌డుతాయి. దీన్నే ప్రొయాక్టివ్ ఆర్థ‌రైటిస్ లేదా గౌట్ అని పిలుస్తారు. మ‌న శ‌రీరం ప్యూరిన్లు అన‌బ‌డే ప‌దార్థాల‌ను సంశ్లేష‌ణ చేసిన‌ప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్ప‌డుతుంది. ప్యూరిన్లు డీఎన్ఏ నిర్మాణానికి, ర‌క్త స‌ర‌ఫరాకు, జీర్ణ‌క్రియ‌కు, పోష‌కాల‌ను శోషించుకోవ‌డానికి అవ‌సరం అవుతాయి. ఈ క్ర‌మంలో ఏర్ప‌డే యూరిక్ యాసిడ్ ర‌క్తం ద్వారా కిడ్నీల‌కు చేరుతుంది. అక్క‌డి నుంచి అది మూత్రం ద్వారా బ‌య‌ట‌కు వ‌స్తుంది. అయితే … Read more

మ‌హిళ‌ల్లో వ‌చ్చే పీసీవోఎస్ స‌మ‌స్య‌.. ఆయుర్వేద విధానాలు..!

మ‌హిళ‌ల్లో స‌హ‌జంగానే కొంద‌రిలో హార్మోన్ల అస‌మ‌తుల్య‌త ఏర్ప‌డుతుంటుంది. దీంతో చాలా మందికి పాలీసిస్టిక్ ఒవేరియ‌న్ సిండ్రోమ్ (పీసీవోఎస్) స‌మ‌స్య వ‌స్తుంటుంది. దీని వ‌ల్ల రుతు క్ర‌మం స‌రిగ్గా ఉండ‌దు. శ‌రీరంపై అవాంఛిత రోమాలు ఎక్కువ‌గా పెరుగుతాయి. జుట్టు రాలుతుంది. మొటిమ‌లు వ‌స్తాయి. దీంతోపాటు అండాలు స‌రిగ్గా విడుద‌ల కావు. ఫ‌లితంగా సంతాన లోపం స‌మ‌స్య ఏర్ప‌డుతుంటుంది. అయితే పీసీవోఎస్ స‌మ‌స్య ఉన్న‌వారు డాక్ట‌ర్లు ఇచ్చే మందుల‌తోపాటు కింద తెలిపిన ఆయుర్వేద విధానాలను పాటిస్తే దాంతో ఆ స‌మ‌స్య … Read more

మలబద్దకం సమస్య.. ఆయుర్వేద చిట్కాలు.. సూచనలు..!

మనలో చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతుంటారు. కడుపు చాలా బరువుగా ఉందని, విరేచనం సరిగ్గా అవడం లేదని, బద్దకంగా ఉందని డాక్టర్లకు చెబుతుంటారు. అయితే మలబద్దకం అనేది సహజంగానే చాలా మందికి వస్తుంటుంది. ఇది ఈనాటి సమస్య కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. మలవిసర్జన సరిగ్గా జరగకపోవడం లేదా అస్సలు విరేచనం అవకపోవడాన్ని మలబద్దకం అంటారు. ఇది ఉన్న వారు పడే బాధ వర్ణనాతీతం. సాధారణంగా మనం తిన్న ఆహార పదార్థాల నుంచి అవసరమైన పోషకాలను … Read more

యాంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌.. కారణాలు, లక్షణాలు, ఆయుర్వేద చికిత్స..!

యాంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ మనిషి దీర్ఘకాలంపాటు ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇది ఒక పట్టాన తగ్గదు. ఈ వ్యాధి ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌ జాబితాకు చెందుతుంది. ఈ వ్యాధి కీళ్లు, వెన్నెముక, తుంటి భాగాల్లో వస్తుంది. ప్రధానంగా 18 నుంచి 30 ఏళ్ల వయస్సు వారికి ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంటుంది. పురుషుల్లో ఈ వ్యాధి ఎక్కువగా ఇబ్బందులు పెడుతుంది. హెచ్‌ఎల్‌ఏ బి27 ప్రోటీన్‌ జన్యువు ఉన్నవారిలో స్పాండిలైటిస్‌ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యాంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ వచ్చిన … Read more

PCOS అంటే ఏమిటి ? ల‌క్ష‌ణాలు, త‌గ్గేందుకు పాటించాల్సిన సూచ‌న‌లు..!

మ‌హిళ‌ల‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో పీసీవోఎస్ (PCOS) కూడా ఒక‌టి. దీన్నే పాలిసిస్టిక్ ఓవ‌రీ సిండ్రోమ్ అంటారు. సాధార‌ణంగా ఈ స‌మ‌స్య మ‌హిళ‌ల్లో హార్మోన్లు స‌రిగ్గా ఉత్ప‌త్తి కాక‌పోవ‌డం వ‌ల్ల వ‌స్తుంటుంది. 15 నుంచి 44 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న స్త్రీల‌లో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. ఇది ఎవ‌రికైనా, ఎప్పుడైనా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. స్త్రీల‌కు రుతుక్ర‌మం ఆరోగ్యంగా ఉంటే నెల నెలా అండాలు స‌రిగ్గా విడుద‌ల అవుతాయి. అయితే హార్మోన్ల అస‌మ‌తుల్య‌త … Read more