అజీర్ణ స‌మ‌స్య‌కు ఇంటి చిట్కాలు..!

అతిగా భోజ‌నం చేయ‌డం.. కారం, మ‌సాలాలు అధికంగా ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం.. మాంసం ఎక్కువ‌గా తిన‌డం.. స‌మ‌యం త‌ప్పించి భోజ‌నం చేయ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి అజీర్ణ స‌మ‌స్య వస్తుంటుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక అవ‌స్థ‌లు ప‌డుతుంటారు. దీంతోపాటే క‌డుపునొప్పి, గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం, వికారం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కొంద‌రికి అజీర్ణం వ‌ల్ల విరేచ‌నాలు అవుతాయి. అయితే ఈ స‌మ‌స్య‌ను ప‌లు ఇంటి చిట్కాల‌ను పాటిస్తే త‌గ్గించుకోవ‌చ్చు. … Read more