యాంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌.. కారణాలు, లక్షణాలు, ఆయుర్వేద చికిత్స..!

యాంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ మనిషి దీర్ఘకాలంపాటు ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇది ఒక పట్టాన తగ్గదు. ఈ వ్యాధి ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌ జాబితాకు చెందుతుంది. ఈ వ్యాధి కీళ్లు, వెన్నెముక, తుంటి భాగాల్లో వస్తుంది. ప్రధానంగా 18 నుంచి 30 ఏళ్ల వయస్సు వారికి ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంటుంది. పురుషుల్లో ఈ వ్యాధి ఎక్కువగా ఇబ్బందులు పెడుతుంది. హెచ్‌ఎల్‌ఏ బి27 ప్రోటీన్‌ జన్యువు ఉన్నవారిలో స్పాండిలైటిస్‌ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యాంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ వచ్చిన … Read more