డెంగ్యూ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.. డెంగ్యూ తగ్గేందుకు పాటించాల్సిన ఆయుర్వేద చిట్కాలు..!!

ఈ సీజన్‌లో సహజంగానే అనేక రకాల విష జ్వరాలు వస్తుంటాయి. వాటిల్లో డెంగ్యూ ఒకటి. దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీంతో పలు రకాల లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే.. డెంగ్యూ వచ్చిన వారికి సడెన్‌గా తీవ్రమైన జ్వరం వస్తుంది. భరించలేని తలనొప్పిగా ఉంటుంది. తల బరువుగా అనిపిస్తుంది. ఒళ్లంతా నొప్పులు ఉంటాయి. కీళ్లు వాపులకు గురవుతాయి. నొప్పులు ఉంటాయి. వికారంగా అనిపిస్తుంది. కొందరికి వాంతికి వచ్చినట్లు ఉంటే కొందరికి వాంతులు అవుతాయి. కళ్ల మంటలు, … Read more

నిద్ర పోయే ముందు దీన్ని ఒక గ్లాస్ తాగితే మీరు గాఢ‌ నిద్రలోకి వెళ్ళిపోతారు..!

నిద్ర‌లేమి స‌మ‌స్య ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. రాత్రి త్వ‌ర‌గా భోజ‌నం చేసి బెడ్‌పై ప‌డుకున్నా.. ఎంత ప్ర‌య‌త్నించినా నిద్ర రావ‌డం లేద‌ని చాలా మంది ఫిర్యాదు చేస్తుంటారు. నిద్ర ప‌ట్ట‌క‌పోవ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉండ‌డం, రోజూ ఒత్తిడి, ఆందోళ‌న‌ను ఎదుర్కోవ‌డం, ఇత‌ర మాన‌సిక స‌మ‌స్య‌లు, ఫోన్ల‌ను ఎక్కువగా రాత్రి పూట ఉప‌యోగించ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి నిద్ర‌లేమి స‌మ‌స్య వ‌స్తోంది. అయితే అందుకు ఆయుర్వేదంలో … Read more

జలుబుపై అద్భుతంగా పనిచేసే 10 ఆయుర్వేద చిట్కాలు..!

సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇవి ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల ఒకటి వచ్చిందంటే దాని వెనుకే ఇంకో అనారోగ్య సమస్య మనపై ప్రభావం చూపిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్‌లో ఎక్కువగా వచ్చే జలుబును ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. జీలకర్రను వేయించి పొడిగా చేసి దాన్ని ఒక టీస్పూన్‌ మోతాదులో తీసుకుని అంతే మోతాదులో చక్కెర తీసుకుని రెండింటినీ ఒక గ్లాస్‌ గోరు … Read more

కీళ్ల నొప్పుల స‌మ‌స్య త‌గ్గేందుకు రెండు అద్భుత‌మైన ఔష‌ధాలు..!

కీళ్ల నొప్పులు.. ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌.. ఈ స‌మ‌స్య ఉన్న‌వారు తీవ్రంగా ఇబ్బందులు ప‌డుతుంటారు. కూర్చున్నా, నిల‌బ‌డ్డా, వంగినా.. కీళ్లు విప‌రీతంగా నొప్పిక‌లుగుతుంటాయి. అడుగు తీసి అడుగు పెట్ట‌డం క‌ష్టంగా ఉంటుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే వీరు క్ష‌ణ క్ష‌ణం న‌ర‌కం అనుభ‌విస్తుంటారు. ఈ స‌మ‌స్య సాధార‌ణంగా వ‌య‌స్సు మీద ప‌డుతున్న వాళ్ల‌కు వ‌స్తుంది. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో యుక్త వ‌య‌స్సులోనూ దీని బారిన ప‌డుతున్నారు. ఆర్థ‌రైటిస్ లో ప‌లు ర‌కాలు ఉంటాయి. అయిన‌ప్ప‌టికీ నొప్పి, ల‌క్ష‌ణాలు మాత్రం … Read more

చికున్ గున్యా నుంచి త్వ‌ర‌గా కోలుకోవాలంటే పాటించాల్సిన చిట్కాలు..!

చికున్ గున్యా అనేది ఒక వైరస్ ఇన్‌ఫెక్ష‌న్ వ‌ల్ల వ‌చ్చే వ్యాధి. ఏడిస్ ఏజిప్టి అనే దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల ఈ వ్యాధి వ‌స్తుంది. వ‌ర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువ‌గా వ‌స్తుంది. దోమ‌లు ఈ సీజ‌న్‌లో విజృంభిస్తుంటాయి. క‌నుక ఈ సీజ‌న్‌లో ఈ వ్యాధి బారిన చాలా మంది ప‌డుతుంటారు. చికున్ గున్యా వ‌స్తే మొద‌ట స్వ‌ల్పంగా ల‌క్ష‌ణాలు ప్రారంభ‌మై త‌రువాత సీరియ‌స్ అవుతాయి. ఈ వ్యాధి సోకిన వారిలో జ‌లుబు, జ్వ‌రం, తీవ్ర‌మైన కండ‌రాల నొప్పులు, … Read more

తిన‌క‌ముందు షుగ‌ర్ 450 ఉన్నా 99కి తీసుకొచ్చే బెస్ట్ పండు.. అస్స‌లు మిస్ అవ‌కండి..!!

ప్ర‌స్తుత త‌రుణంలో అవ‌కాడోల‌కు మంచి డిమాండ్ ఏర్ప‌డింది. ఒక‌ప్పుడు కేవ‌లం విదేశాల్లోనే ఈ పండ్లు ల‌భించేవి. కానీ మ‌న‌కు ఇప్పుడు ఇవి ఎక్క‌డ చూసినా అందుబాటులో ఉన్నాయి. అయితే మ‌న‌కు అనేక వంద‌ల ర‌కాల పండ్లు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ వాటిల్లో బెస్ట్ పండు అవ‌కాడో అని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ఇది షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు చేసే మేలు అంతా ఇంతా కాదు. అవ‌కాడోలలో అతి త‌క్కువ కార్బొహైడ్రేట్లు ఉంటాయి. 100 గ్రాముల అవ‌కాడోలో కేవ‌లం 0.8 గ్రాముల … Read more

ఫ్లోర్ క్లీన‌ర్‌తో తుడిచిన‌ట్లుగా రక్తంలో కొలెస్ట్రాల్ ను అంతా నీట్‌గా క్లీన్ చేస్తాయి..!

శ‌రీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్ లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే మ‌న శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు చేరే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌)ను త‌గ్గించుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను కింద తెలిపిన చిట్కాలు ప‌ని చేస్తాయి. అవేమిటంటే.. 1. వెల్లుల్లిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఎన్నో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఆల్లిసిన్‌, అజోన్‌, ఎస్‌-అలైల్‌సిస్టీన్, ఎస్‌-ఈథైల్ సిస్టీన్‌, డైఅలైల్‌స‌ల్ఫైడ్ … Read more

డిప్రెషన్‌తో బాధపడుతున్నారా ? అయితే ఈ ఆయుర్వేద మూలికలను తీసుకోండి..!

ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉన్నవారు దీర్ఘకాలంగా అలాగే ఉంటే డిప్రెషన్‌ బారిన పడతారు. డిప్రెషన్‌లో ఉన్న వారు వెంటనే చికిత్స తీసుకోవాలి. లేదంటే తీవ్ర దుష్పరిణామాలను కలగజేస్తుంది. కింద తెలిపిన పలు ఆయుర్వేద మూలికలు డిప్రెషన్‌ నుంచి బయట పడేలా చేస్తాయి. వాటిని తరచూ వాడితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ మూలికలు ఏవో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. డిప్రెషన్‌ను తగ్గించడంలో పుదీనా ఆకులు బాగా పనిచేస్తాయి. వీటిల్లో ఉండే ఔషధ గుణాలు … Read more

క‌ళ్ల కింద వాపులు వ‌చ్చి ఇబ్బందులు ప‌డుతున్నారా ? అయితే ఈ సూచ‌న‌ల‌ను పాటించండి..!

క‌ళ్ల కింద కొంద‌రికి అప్పుడ‌ప్పుడు వాపులు వ‌స్తుంటాయి. దీంతో ఇబ్బందిక‌రంగా ఉంటుంది. నీరు ఎక్కువ‌గా చేర‌డం, డీహైడ్రేష‌న్‌, అలర్జీలు.. వంటి కార‌ణాల వ‌ల్ల క‌ళ్ల కింద వాపులు వ‌స్తుంటాయి. అయితే వాటిని త‌గ్గించుకోవాలంటే కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే.. * రోజూ త‌గినంత నిద్ర‌లేక‌పోవ‌డం వ‌ల్ల‌, ఆల‌స్యంగా నిద్రించ‌డం వ‌ల్, ఆల‌స్యంగా నిద్ర లేవ‌డం వ‌ల్ల కూడా క‌ళ్ల కింద వాపులు వ‌స్తాయి. క‌నుక రాత్రి పూట వీలైనంత త్వ‌ర‌గా నిద్రించాలి. ఉద‌యం త్వ‌ర‌గా … Read more

ఆస్త‌మా నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఇంటి చిట్కాలు..!

ఆస్త‌మా ఉన్న‌వారిలో గాలి మార్గాలు ఇరుకుగా మారి మ్యూక‌స్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. దీంతో శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా మారుతుంది. ద‌గ్గు, ఆయాసం ఎక్కువ‌గా వ‌స్తాయి. అయితే ఆస్త‌మా స‌మ‌స్య ఉన్న‌వారు త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోక‌పోతే అది మ‌రింత‌గా పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. ఆస్త‌మా స‌మ‌స్య ఉన్న‌వారు కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. తుల‌సి ఆకులు 4-5 వేసి నీటిని బాగా … Read more