చికున్ గున్యా నుంచి త్వరగా కోలుకోవాలంటే పాటించాల్సిన చిట్కాలు..!
చికున్ గున్యా అనేది ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వ్యాధి. ఏడిస్ ఏజిప్టి అనే దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. దోమలు ఈ సీజన్లో విజృంభిస్తుంటాయి. కనుక ఈ సీజన్లో ఈ వ్యాధి బారిన చాలా మంది పడుతుంటారు. చికున్ గున్యా వస్తే మొదట స్వల్పంగా లక్షణాలు ప్రారంభమై తరువాత సీరియస్ అవుతాయి. ఈ వ్యాధి సోకిన వారిలో జలుబు, జ్వరం, తీవ్రమైన కండరాల నొప్పులు, … Read more









