రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్ ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్ అనేది ఒక సైలెంట్ కిల్ల‌ర్ అని చెప్ప‌వ‌చ్చు. ఈ వ్యాధి చాలా మందికి వ‌స్తోంది. దీని వ‌ల్ల వాపులు, నొప్పులు వ‌స్తాయి. ముఖ్యంగా కీళ్లు వాపుల‌కు గురై నొప్పిగా అనిపిస్తాయి. ఈ క్ర‌మంలోనే రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారిలో కనిపించే ల‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారిలో మ‌ణిక‌ట్టు, చేతులు, వేళ్ల‌లో స్ప‌ర్శ స‌రిగ్గా ఉండ‌దు. నొప్పిగా ఉంటాయి. ఇది చాలా మందికి వ‌స్తుంది. కంప్యూట‌ర్ల మీద ఎక్కువ‌గా ప‌నిచేసేవారికి ఇలా … Read more

వేగంగా బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా ? అయితే జీల‌క‌ర్ర నీళ్ల‌ను తాగండి.. ఇంకా ఎన్నో లాభాలు పొంద‌వ‌చ్చు..!

భార‌తీయులు త‌మ ఆహారాల్లో రోజూ జీల‌క‌ర్ర‌ను వాడుతుంటారు. వీటిని సాధార‌ణంగా పెనంపై వేయించి పొడి చేసి కూర‌ల్లో వేస్తుంటారు. దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే వంట‌ల‌కే కాదు, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలోనూ జీల‌క‌ర్ర ప‌నిచేస్తుంది. దీంతో బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు. రోజూ రాత్రి ఒక టీస్పూన్ జీల‌క‌ర్ర‌ను ఒక గ్లాస్ నీటిలో నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యం ప‌ర‌గ‌డుపునే ఆ నీటిని తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. జీల‌క‌ర్ర‌లో థైమోల్ … Read more

ఆస్త‌మా ఉన్న‌వారు ఈ చిట్కాల‌ను పాటిస్తే ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు..!

ఉబ్బసం.. దీన్నే ఆస్త‌మా అంటారు. ఇది ఊపిరితిత్తుల మార్గాల‌ను ప్ర‌భావితం చేస్తుంది. దీంతో శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా మారుతుంది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న లెక్క‌ల ప్ర‌కారం ప్ర‌పంచ వ్యాప్తంగా 235 మిలియ‌న్ల మంది ప్ర‌జ‌లు ఆస్త‌మాతో బాధ‌ప‌డుతున్న‌ట్లు వెల్ల‌డైంది. పిల్ల‌లు, పెద్ద‌ల్లోనూ ఆస్త‌మా వ‌స్తుంటుంది. అయితే ఆస్త‌మాకు వైద్యులు సూచించే మందుల‌ను వాడుతూ పోష‌కాహారం తీసుకోవ‌డంతోపాటు కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. నిత్యం … Read more

షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉండాలంటే ఈ ఆహారాల‌ను రోజూ తీసుకోండి..!

ప్ర‌పంచ వ్యాప్తంగా డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. భార‌త్‌లో చాలా ఎక్కువ సంఖ్య‌లో ప్ర‌జ‌లు డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డుతున్నారు. డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఆహారంలో మార్పులు చేసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. అందుకు గాను ఏయే ఆహారాల‌ను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బాదంప‌ప్పు డ‌యాబెటిస్ ఉన్న‌వారు రోజూ బాదంపప్పును గుప్పెడు మోతాదులో తినాలి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. బాదంప‌ప్పును తిన‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ను కూడా త‌గ్గించుకోవ‌చ్చు. … Read more

ఫ్యాటీ లివ‌ర్ ఎందుకు వ‌స్తుందో తెలుసా ? ఈ జాగ్ర‌త్త‌లు పాటించాలి..!

మ‌న శ‌రీరంలో లివ‌ర్ అతి పెద్ద అవ‌య‌వం. ఇది అనేక ర‌కాల జీవ‌క్రియ‌ల‌ను, ప‌నుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డంతోపాటు శ‌రీరానికి శ‌క్తిని అందివ్వ‌డం, పోష‌కాల‌ను గ్ర‌హించ‌డం చేస్తుంది. దీంతో మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే లివ‌ర్ లో ప‌లు కార‌ణాల వ‌ల్ల కొవ్వు పేరుకుపోతుంది. దీంతో ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య వ‌స్తుంది. ఇది రెండు ర‌కాలు. ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్, నాన్ ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్‌. ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్ … Read more

జ్వ‌రం వెంట‌నే త‌గ్గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

జ్వ‌రం వ‌చ్చిందంటే ఒక ప‌ట్టాన త‌గ్గ‌దు. ముఖ్యంగా ఈ సీజ‌న్‌లో జ్వ‌రం వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అది డెంగ్యూ, మ‌లేరియా, టైఫాయిడ్.. ఏదైనా కావ‌చ్చు. జ్వ‌రం వ‌స్తే బాగా నీర‌సంగా మారుతారు. శ‌క్తిని కోల్పోతారు. కోలుకునేందుకు 4-5 రోజులు ప‌డుతుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే జ్వ‌రం నుంచి వేగంగా కోలుకోవ‌చ్చు. త్వ‌ర‌గా శ‌క్తిని పుంజుకుంటారు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. జ్వ‌రాన్ని త‌గ్గించ‌డంలో తుల‌సి ఆకులు బాగా ప‌నిచేస్తాయి. ఇవి స‌హ‌జ‌సిద్ధ‌మైన … Read more

వెక్కిళ్లు ఎందుకు వ‌స్తాయో తెలుసా ? ఎంత సేప‌టికీ వెక్కిళ్లు త‌గ్గ‌క‌పోతే ప్రాణాపాయం సంభ‌విస్తుందా ? త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

వెక్కిళ్లు అనేవి సాధార‌ణంగా మ‌న‌కు అప్పుడ‌ప్పుడు వ‌స్తూనే ఉంటాయి. అవి చాలా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో త‌గ్గిపోతాయి. కానీ కొంద‌రికి అదే ప‌నిగా వెక్కిళ్లు వ‌స్తూనే ఉంటాయి. కొంద‌రికి సుమారుగా 48 గంట‌ల పాటు వెక్కిళ్లు వ‌స్తాయ‌ని వైద్యులు చెబుతున్నారు. అయితే వెక్కిళ్లు ఎందుకు వ‌స్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. వెక్కిళ్లు మన శ‌రీరంలోని డయాఫ్రం వల్ల వస్తాయి. ఛాతీ కిందుగా.. పొట్ట పై భాగాన ఉండే వర్తులాకార పొరనే డయాఫ్రం అని పిలుస్తారు. ఇది శ్వాసక్రియను నిర్వర్తించే సమయంలో, … Read more

మధుమేహాన్ని అదుపు చేయాలంటే పాటించాల్సిన కొన్ని చిట్కాలు..!

శ‌రీరంలో జ‌రిగే జీవ‌క్రియ‌ల్లో ఏదైనా లోపం ఉంటే ర‌క్తంలో ఉండే గ్లూకోజ్ (చ‌క్కెర‌) మూత్రం ద్వారా బ‌య‌ట‌కు వ‌స్తుంది. దీన్నే ఆయుర్వేదంలో “ప్రమేహం” అని అంటారు. దీన్ని మధుమేహం అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధిబారిన పడిన వారి మూత్రం తేనె కలిపిన నీరులాగా తియ్యగా ఉంటుంది. మూత్రం పోసిన చోట చీమలు పడతాయి. కొందరి మూత్రం చప్పగా కూడా ఉంటుంది. వీళ్లు అనేకసార్లు మూత్ర విస ర్జన చేయాల్సి వస్తుంది. దీన్నే అతి మూత్ర వ్యాధి … Read more

తొడ‌లు రాసుకుని ఎర్ర‌గా కందిపోయిన‌ట్లు అవుతున్నాయా ? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

మ‌న‌లో కొందరికి అప్పుడ‌ప్పుడు తొడ‌లు రాసుకుని ఎర్ర‌గా కందిపోయిన‌ట్లు అవుతాయి. ఆ ప్రాంతంలో దుర‌ద‌, మంట వ‌స్తాయి. చ‌ర్మం రాసుకుపోవ‌డం వ‌ల్ల ఆ విధంగా అవుతుంది. రెండు తొడ‌లు ఎరుపెక్కి దుర‌ద పెడ‌తాయి. దీంతో తీవ్ర‌మైన అసౌక‌ర్యంగా అనిపిస్తుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే ఆ స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. * చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో క‌ల‌బంద ఎంత‌గానో ప‌నిచేస్తుంది. గాయాలు, పుండ్ల‌ను కూడా ఇది త్వ‌ర‌గా మానేలా … Read more

అర్ధరాత్రులు కాళ్ల పిక్కలు పట్టేస్తున్నాయా.. నొప్పితో మెలకువ వస్తుందా.. ఎందుకో తెలుసుకోండి.. ఆ స‌మ‌స్యను ఇలా త‌గ్గించుకోండి..!

చాలా మందికి అర్థ‌రాత్రి పూట కాలి పిక్క‌లు ప‌ట్టేస్తుంటాయి. దీంతో తీవ్ర‌మైన నొప్పి వ‌స్తుంది. ఈ స‌మ‌స్య‌ను Nocturnal Leg Cramps అంటారు. దీని వ‌ల్ల రాత్రి చాలా మందికి నిద్ర‌కు భంగం క‌లుగుతుంది. కాలి పిక్క‌లు ప‌ట్టేసి తీవ్ర‌మైన నొప్పి వ‌స్తుంది. అయితే ఒక్కోసారి పాదాలు, తొడ‌ల్లోనూ ఇలా కండ‌రాలు ప‌ట్టేస్తుంటాయి. దీంతో ఆయా భాగాల్లోనూ తీవ్రమైన నొప్పి క‌లుగుతుంది. కండ‌రాలు పట్టేసిన‌ప్పుడు అవి ముడుచుకుపోయి ఉంటాయి. దీంతో పాదాలు కొన్ని సార్లు వంక‌ర పోయిన‌ట్లు … Read more