Chafed Thighs : తొడ‌లు రాసుకుని ఎర్ర‌గా కందిపోయిన‌ట్టు అవుతుంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

Chafed Thighs : రోజులో ఎక్కువ భాగం న‌డిచే వారికి, శారీర‌క శ్ర‌మ ఎక్కువగా చేసేవారికి, చెమ‌ట ఎక్కువ‌గా ప‌ట్టేవారికి సాధార‌ణంగా తొడ‌లు రాసుకుని మంట పుట్ట‌డ‌మో ఆ ప్ర‌దేశంలో న‌ల్ల‌గా లేదా ఎరుపుగా కంది పోవ‌డ‌మో జ‌రుగుతుంటుంది. దీనికి తోడు ఆ ప్ర‌దేశంలో మంట‌గా, దుర‌ద‌గా కూడా ఉంటుంది. ఎండాకాలంలోనైతే ఇలాంటి ఇబ్బంది ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. కొంత మందికి ఏ కాలంలోనైనా ఈ ఇబ్బంది త‌ర‌చూ వ‌స్తూనే ఉంటుంది. ప్ర‌ధానంగా మ‌హిళ‌ల‌కు, కొంత మంది పురుషుల‌కు … Read more

తొడ‌లు రాసుకుని ఎర్ర‌గా కందిపోయిన‌ట్లు అవుతున్నాయా ? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

మ‌న‌లో కొందరికి అప్పుడ‌ప్పుడు తొడ‌లు రాసుకుని ఎర్ర‌గా కందిపోయిన‌ట్లు అవుతాయి. ఆ ప్రాంతంలో దుర‌ద‌, మంట వ‌స్తాయి. చ‌ర్మం రాసుకుపోవ‌డం వ‌ల్ల ఆ విధంగా అవుతుంది. రెండు తొడ‌లు ఎరుపెక్కి దుర‌ద పెడ‌తాయి. దీంతో తీవ్ర‌మైన అసౌక‌ర్యంగా అనిపిస్తుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే ఆ స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. * చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో క‌ల‌బంద ఎంత‌గానో ప‌నిచేస్తుంది. గాయాలు, పుండ్ల‌ను కూడా ఇది త్వ‌ర‌గా మానేలా … Read more