అర్ధరాత్రులు కాళ్ల పిక్కలు పట్టేస్తున్నాయా.. నొప్పితో మెలకువ వస్తుందా.. ఎందుకో తెలుసుకోండి.. ఆ సమస్యను ఇలా తగ్గించుకోండి..!
చాలా మందికి అర్థరాత్రి పూట కాలి పిక్కలు పట్టేస్తుంటాయి. దీంతో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ సమస్యను Nocturnal Leg Cramps అంటారు. దీని వల్ల రాత్రి చాలా మందికి నిద్రకు భంగం కలుగుతుంది. కాలి పిక్కలు పట్టేసి తీవ్రమైన నొప్పి వస్తుంది. అయితే ఒక్కోసారి పాదాలు, తొడల్లోనూ ఇలా కండరాలు పట్టేస్తుంటాయి. దీంతో ఆయా భాగాల్లోనూ తీవ్రమైన నొప్పి కలుగుతుంది. కండరాలు పట్టేసినప్పుడు అవి ముడుచుకుపోయి ఉంటాయి. దీంతో పాదాలు కొన్ని సార్లు వంకర పోయినట్లు … Read more









