రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్ ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్ అనేది ఒక సైలెంట్ కిల్ల‌ర్ అని చెప్ప‌వ‌చ్చు. ఈ వ్యాధి చాలా మందికి వ‌స్తోంది. దీని వ‌ల్ల వాపులు, నొప్పులు వ‌స్తాయి. ముఖ్యంగా కీళ్లు వాపుల‌కు గురై నొప్పిగా అనిపిస్తాయి. ఈ క్ర‌మంలోనే రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారిలో కనిపించే ల‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారిలో మ‌ణిక‌ట్టు, చేతులు, వేళ్ల‌లో స్ప‌ర్శ స‌రిగ్గా ఉండ‌దు. నొప్పిగా ఉంటాయి. ఇది చాలా మందికి వ‌స్తుంది. కంప్యూట‌ర్ల మీద ఎక్కువ‌గా ప‌నిచేసేవారికి ఇలా … Read more

రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్‌.. ఆయుర్వేద చిట్కాలు..!

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌.. ఈ సమస్య ఉన్నవారికి మోకాళ్లు, భుజాలు.. ఇలా కీళ్లు ఉండే చోటల్లా నొప్పిగా ఉంటుంది. ప్రతి రోజూ క్షణ క్షణం ప్రతి కీలులోనూ నొప్పిగా ఉంటుంది. ఒక్కోసారి వాపులకు గురై ఎర్రగా మారి నొప్పి మరీ ఎక్కువవుతుంది. అడుగు వేసి తీస్తున్నప్పడల్లా ఎంతో బాధ కలుగుతుంది. కూర్చుంటే లేచేందుకు పది నిమిషాలు పడుతుంది. ఇలా రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఉన్నవారు క్షణ క్షణం నొప్పిని, తీవ్రమైన బాధను అనుభవిస్తుంటారు. ఇక ఆయుర్వేదంలో దీన్నే సంధివాతం అంటారు. … Read more