ఆగ‌కుండా వెక్కిళ్లు వ‌స్తూనే ఉన్నాయా.. అయితే ఇలా చేయండి..!

ఎక్కిళ్లు ఆగకుండా వస్తున్నాయా? అయితే, నీళ్లు కొద్ది కొద్దిగా తాగడం, శ్వాసను ఆపడం, లేదా భయపెట్టడం వంటి పద్ధతులను ప్రయత్నించవచ్చు. లోతైన శ్వాస తీసుకోవడం, కనుగుడ్లపై మృదువుగా నొక్కడం, నాలుక కొనను లాగడం, చెవుల్లో వేళ్లు పెట్టుకోవడం వంటివి కూడా వేగస్ నాడిని ఉత్తేజితం చేసి ఎక్కిళ్లను తగ్గించగలవు. కొద్ది కొద్దిగా నీరు తాగడం ద్వారా ఎక్కిళ్లు తగ్గడానికి సహాయపడుతుంది. పుల్లటి నీళ్లు నోట్లో పోసుకుని పుక్కిలించి, కొద్ది కొద్దిగా తాగడం కూడా ఉపయోగపడుతుంది. లోతైన శ్వాస … Read more

ప‌దే ప‌దే ఎక్కిళ్లు వ‌స్తే..ఇలా చేయండి. వెంట‌నే త‌గ్గిపోతాయి.

ఆహార వాహిక‌లో ఏదైనా అడ్డం ప‌డిన‌ప్పుడు ఎవ‌రికైనా ఎక్కిళ్లు వ‌స్తాయి. స‌హ‌జంగా ఇవి కొంద‌రికి భోజ‌నం చేస్తున్న‌ప్పుడు వ‌స్తే మ‌రికొంద‌రికి నీళ్లు వంటి ద్ర‌వాలు తాగుతున్న‌ప్పుడు, ఇంకొంద‌రికి ఇత‌ర స‌మ‌యాల్లోనూ వ‌స్తాయి. అయితే ఈ ఎక్కిళ్లు సాధార‌ణంగా అప్ప‌టిక‌ప్పుడే త‌గ్గిపోతాయి. కానీ కొంద‌రికి మాత్రం ప‌దే ప‌దే ఆప‌కుండా అలా ఎక్కిళ్లు వ‌స్తూనే ఉంటాయి. ఈ క్ర‌మంలో అలాంటి ఎక్కిళ్ల‌ను త‌గ్గించుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. భోజ‌నం చేసే స‌మ‌య‌లో ఆహారాన్ని వేగంగా తిన‌కూడ‌దు. దీని … Read more

ఇలా చేస్తే వెక్కిళ్ళు అలా పోతాయ్..!

ఎక్కిళ్ల సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంటుంది కొంత మందికి. అసలు వస్తే తగ్గక ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలా మందికి ఇది ఒక సమస్య కూడా. దీనికి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే చాలు తగ్గిపోతాయని అంటున్నారు. ఎక్కిళ్ళు ఎక్కువగా వచ్చినప్పుడు చల్లని నీటిని తాగితే తగ్గిపోతుంది అంటున్నారు. ఎక్కిళ్ళు తగ్గే వరకు కొంచెం కొంచెం నీళ్ళు తాగితే చాలు. నీరు, తేనె మిశ్రమ౦ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. చల్లని నీరు తాగితే … Read more

Hiccups : ఆవు పాల‌తో ఇలా చేస్తే.. వెక్కిళ్లు వెంట‌నే త‌గ్గుతాయి..!

Hiccups : మ‌నకు అప్పుడ‌ప్పుడూ ఉన్న‌ట్టుండి వెక్కిళ్లు వ‌స్తూ ఉంటాయి. వెక్కిళ్లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. భోజ‌నాన్ని త్వ‌ర‌త్వ‌ర‌గా తిన‌డం వ‌ల్ల, శ‌రీరంలో ఉష్ణోగ్ర‌త‌లు మార‌డం వ‌ల్ల‌, గొంతు నొప్పి కార‌ణంగా, పొట్ట‌లో గ్యాస్ వ‌ల్ల, శ్వాస‌కోస సంబంధిత స‌మ‌స్య‌ల‌తో, మూత్ర పిండాల సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుండ‌డం వ‌ల్ల, అధికంగా తిన‌డం వ‌ల్ల‌, ఎక్కువ సంతోషానికి గురి అవ్వ‌డం వ‌ల్ల‌, ఎక్కువ‌గా న‌వ్వ‌డం వ‌ల్ల‌, ఎక్కువ‌గా ఏడ‌వ‌డం వ‌ల్ల ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల మ‌న‌కు … Read more

వెక్కిళ్లు ఎందుకు వ‌స్తాయో తెలుసా ? ఎంత సేప‌టికీ వెక్కిళ్లు త‌గ్గ‌క‌పోతే ప్రాణాపాయం సంభ‌విస్తుందా ? త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

వెక్కిళ్లు అనేవి సాధార‌ణంగా మ‌న‌కు అప్పుడ‌ప్పుడు వ‌స్తూనే ఉంటాయి. అవి చాలా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో త‌గ్గిపోతాయి. కానీ కొంద‌రికి అదే ప‌నిగా వెక్కిళ్లు వ‌స్తూనే ఉంటాయి. కొంద‌రికి సుమారుగా 48 గంట‌ల పాటు వెక్కిళ్లు వ‌స్తాయ‌ని వైద్యులు చెబుతున్నారు. అయితే వెక్కిళ్లు ఎందుకు వ‌స్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. వెక్కిళ్లు మన శ‌రీరంలోని డయాఫ్రం వల్ల వస్తాయి. ఛాతీ కిందుగా.. పొట్ట పై భాగాన ఉండే వర్తులాకార పొరనే డయాఫ్రం అని పిలుస్తారు. ఇది శ్వాసక్రియను నిర్వర్తించే సమయంలో, … Read more

ఎంత సేపైనా వెక్కిళ్లు ఆగ‌డం లేదా ? ఈ 5 చిట్కాలు పాటించి చూడండి..!

వెక్కిళ్లు అనేవి స‌హ‌జంగానే మ‌న‌లో అధిక శాతం మందికి అప్పుడ‌ప్పుడు వ‌స్తుంటాయి. వెక్కిళ్లు వ‌స్తే అస‌లు ఏం చేయాలో అర్థం కాదు. మ‌న‌కు తెలిసిన చికిత్స నీళ్లు తాగ‌డం. గుట‌కలు మింగుతూ నీళ్లు తాగుతాం. దీంతో చాలా వ‌ర‌కు వెక్కిళ్లు త‌గ్గిపోతాయి. అయితే కొన్నిసార్లు నీటిని తాగినా వెక్కిళ్లు త‌గ్గ‌వు. దీంతో ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అయితే ఎవ‌రికైనా వెక్కిళ్లు ఎందుకు ఏర్ప‌డుతాయి ? అనే విష‌యంపై సైంటిస్టులు ఇప్ప‌టికీ స‌రైన కార‌ణం చెప్ప‌లేదు. కానీ ప‌లు … Read more