కళ్ల కింద వాపులు వచ్చి ఇబ్బందులు పడుతున్నారా ? అయితే ఈ సూచనలను పాటించండి..!
కళ్ల కింద కొందరికి అప్పుడప్పుడు వాపులు వస్తుంటాయి. దీంతో ఇబ్బందికరంగా ఉంటుంది. నీరు ఎక్కువగా చేరడం, డీహైడ్రేషన్, అలర్జీలు.. వంటి కారణాల వల్ల కళ్ల కింద వాపులు వస్తుంటాయి. అయితే వాటిని తగ్గించుకోవాలంటే కింద తెలిపిన సూచనలను పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే.. * రోజూ తగినంత నిద్రలేకపోవడం వల్ల, ఆలస్యంగా నిద్రించడం వల్, ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల కూడా కళ్ల కింద వాపులు వస్తాయి. కనుక రాత్రి పూట వీలైనంత త్వరగా నిద్రించాలి. ఉదయం త్వరగా … Read more









