Puffy Eyes : ఉదయం నిద్ర లేచి చూడగానే.. కళ్ల కింద ఉబ్బినట్లు అవుతుందా ? అందుకు కారణాలు ఇవే.. ఇలా తగ్గించుకోండి..!
Puffy Eyes : మన శరీరంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే మన శరీరం వెంటనే మనకు పలు లక్షణాలను చూపిస్తుంది. వాటిని చూసి అలర్ట్ అయి మనం అందుకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం. దీంతో అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇక ఒక్కో భాగంలో కనిపించే లక్షణాలను బట్టి మనకు భిన్న రకాల అనారోగ్య సమస్యలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఈ క్రమంలోనే కళ్ల కింద కొందరికి ఉబ్బిపోయినట్లు అవుతుంది. సాధారణంగా ఉదయం … Read more









