కండరాల నొప్పులను తగ్గించుకునేందుకు ఆయుర్వేద చిట్కాలు..!
కండరాల నొప్పులు అనేవి సహజంగానే చాలా మందికి వస్తుంటాయి. శరీరంలో ఎక్కడో ఒక చోట దెబ్బ తగలడం లేదా కండరాలు పట్టుకుపోవడం వల్ల కండరాల నొప్పి వస్తుంటుంది. అయితే ఈ విధంగా కండరాల నొప్పి ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏ పనీ చేయలేరు. కానీ కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే కండరాల నొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. మరి అందుకు ఏం చేయాలంటే.. 1. నువ్వుల నూనెను కొద్దిగా తీసుకుని వేడి చేయాలి. దాంతో … Read more









