రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!
ప్రస్తుతం చాలామంది ఎటైనా బయటకు వెళ్తే రోడ్డు పక్కన హోటల్లలో దొరికే రకరకాల ఆయిల్ ఫుడ్స్ తింటూ ఉంటారు. దీనివల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందట. ఎక్కువగా తింటే రాత్రిపూట మేలుకోవడం, తిన్న కాసేపటికి కడుపు ఉబ్బడం వంటివి తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ ఫుడ్ తినడం వల్ల గుండె నొప్పులు ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఈ రోగాల బారిన పడకూడదు అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.. చాలామంది బయట బండిపై … Read more









