మ‌ఖ‌నాలను ఎలా తింటే మంచిది.. తెలుసుకోండి..!

మఖానా అనేది ప్రతి ఒక్కరూ ఇష్టపడే చిరుతిండి. ఇది తామర గింజలు. ఫాక్స్ నట్ పేరుతో కూడా ప్రజలకు తెలుసు. తామర గింజలతో రకరకాలైన వంటకాలు, చాట్ తయారీ వరకు ప్రతిదానిలో ఉపయోగించబడుతుంది. వీటిని తినే ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొందరు పొడిగా తింటే, మరికొందరు వేయించి తింటారు. చాలా మంది నెయ్యిలో వేయించి తినడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే డ్రై మఖానా తినాలా లేక వేయించిన మఖనా ను తింటే ఎక్కువ … Read more

Makhana : వీటిని ఎప్పుడైనా తిన్నారా.. వీటి ర‌హ‌స్యం తెలిస్తే వెంట‌నే తిన‌డం మొద‌లు పెడ‌తారు..!

Makhana : ఫూల్ మ‌ఖ‌నా.. తామ‌ర గింజ‌ల నుండి వీటిని త‌యారు చేస్తారు. మ‌న‌కు ఆన్ లైన్ లో, సూప‌ర్ మార్కెట్ ల‌లో ఇవి విరివిరిగా ల‌భిస్తాయి. ఫూల్ మ‌ఖ‌నాతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. ఫూల్ మ‌ఖనాలో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. 100 గ్రాముల ఫూల్ మ‌ఖ‌నాలో 77 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 0.1 గ్రాముల కొవ్వు, 350 … Read more

Makhana : దీన్ని వారంలో 3 సార్లు తాగండి చాలు.. పురుషుల్లో ఆ శక్తి పెరుగుతుంది..!

Makhana : తామర పువ్వులను సహజంగానే చాలా మంది పూజల్లో ఉపయోగిస్తుంటారు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవి కనుక తామరపూలను ఆమె పూజలో వాడుతుంటారు. అయితే తామర పువ్వుల నుంచి తీసిన గింజలను మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. వీటినే ఫూల్‌ మఖనా అని పిలుస్తారు. తెలుపు రంగులో చిన్న గోళీకాయలంత సైజులో నల్లని మచ్చలతో ఇవి ఉంటాయి. ఇవి ఖరీదు ఎక్కువగానే ఉంటాయి. కానీ ఇవి అందించే ప్రయోజనాలు మాత్రం అమోఘమని చెప్పవచ్చు. మఖనాలతో మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. … Read more