పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విషయాలను తెలుసుకోండి..!
పాప్‌కార్న్.. పిల్లలు, పెద్దలు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఆహార పదార్థాల్లో ఇదీ ఒకటి. సినిమా అనగానే ఠక్కున గుర్తుకొచ్చే స్నాక్ ఐటమ్ కూడా ఇదే. పాప్‌కార్న్ తినడం ద్వారా మంచి టైం పాస్ కూడా అవుతుంది. మరి వీటిని తినడం వల్ల మన శరీరంలో ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? నో అంటే మాత్రం.. ఈ స్టోరీపై ఓ లుక్కేయండి. పాప్‌కార్న్‌లో విటమిన్ బి కాంప్లెక్స్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్, ఫైబర్ … Read more









