మల్టీప్లెక్స్‌లలో పాప్ కార్న్ లను విక్రయిస్తూ ప్రేక్షకుల నుంచి డబ్బులు ఎలా దోపిడీ చేస్తున్నారో తెలిస్తే షాకవుతారు..!
మల్టీప్లెక్స్ స్క్రీన్లు లేదా సాధారణ థియేటర్లలో సినిమాలు చూసేటప్పుడు చాలా మంది ప్రేక్షకులు పాప్ కార్న్ తింటారు కదా. సాధారణ థియేటర్స్ మాటేమోగానీ మల్టీప్లెక్స్‌లలో పాప్‌కార్న్‌లకు గాను ప్రేక్షకుల్ని వీరబాదుడు బాదుతారు. చాలా తక్కువ మొత్తంలో ఇచ్చే పరిమాణానికే ఎక్కువ ధర వసూలు చేస్తారు. 50, 100, 200 గ్రాముల్లో అందించే పాప్ కార్న్‌లకు మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు ప్రేక్షకుల నుంచి రూ.100, రూ.200 అలా వసూలు చేస్తారు. అయినప్పటికీ చాలా మంది ఆ రేటు చూడరు. వాటిని … Read more









