రోజూ రాత్రి భోజ‌నంలో ఇవి తీసుకోండి.. త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు..!

అధిక బ‌రువు త‌గ్గాలంటే నిత్యం వ్యాయామం చేయ‌డం ఎంత అవ‌స‌ర‌మో స‌రైన పోష‌కాలు క‌లిగిన పౌష్టికాహారం తీసుకోవ‌డం కూడా అంతే అవ‌స‌రం. అయితే చాలా మంది బ‌రువు త‌గ్గేందుకు స‌రైన పౌష్టికాహారం ఏదో తెలుసుకోలేక‌పోతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తింటే.. దాంతో అధిక బ‌రువును త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు. వీటిని రోజూ రాత్రి తీసుకునే భోజ‌నానికి బ‌దులుగా తినాలి. దీంతో చాలా త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు. * స్ట్రాబెర్రీలు చాలా త‌క్కువ క్యాల‌రీల‌ను క‌లిగి … Read more

మీ కిడ్నీలు సుర‌క్షితంగా ఉండాలంటే.. ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది కిడ్నీ సంబంధ వ్యాధుల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. అనేక మంది కిడ్నీలు చెడిపోవ‌డం వ‌ల్ల చ‌నిపోతున్నారు. అయితే కిడ్నీ వ్యాధులు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయిన‌ప్ప‌టికీ ప‌లు ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం ద్వారా కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. దీంతో కిడ్నీ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే… * మ‌న‌కు మార్కెట్‌లో ర‌క ర‌కాల క్యాప్సికం అందుబాటులో ఉంటుంది. అందులో ఎరుపు రంగు క్యాప్సికం కూడా ఒక‌టి. దీన్ని … Read more

నిత్యం ఈ పండ్ల‌ను తింటే.. చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది..!

చ‌ర్మం పొడిగా మార‌డం.. మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌డం.. ముఖంపై మొటిమ‌లు రావ‌డం.. చ‌ర్మం రంగు మార‌డం.. వంటి అనేకమైన చ‌ర్మ స‌మ‌స్య‌లు మ‌న‌లో అధిక శాతం మందికి ఉంటాయి. అయితే వాటిని త‌గ్గించుకోవ‌డం కోసం కొంద‌రు అనేక చిట్కాల‌ను పాటిస్తుంటారు. కానీ.. వాటితోపాటు చ‌ర్మాన్ని సంర‌క్షించే.. పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను కూడా మ‌నం నిత్యం తీసుకోవాలి. కింద తెలిపిన పండ్ల‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే.. త‌ద్వారా చ‌ర్మ సమ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అలాగే చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. … Read more

చ‌లికాలంలో బెల్లంను క‌చ్చితంగా తినాల్సిందే.. ఎందుకంటే ?

ప్ర‌తి ఏడాదిలాగే ఈ సారి కూడా చ‌లికాలం వ‌చ్చింది. కానీ ఈసారి చ‌లి తీవ్ర‌త మ‌రీ ఎక్కువ‌గా ఉంది. దీంతో జనాలు వేడి వేడి టీ, కాఫీలు, కారంగా ఉండే హాట్ సూప్‌లు, మ‌సాలాలు, కారం ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తింటూ శ‌రీరాన్ని వేడిగా ఉంచుకునేందుకు య‌త్నిస్తున్నారు. అయితే ఉష్ణోగ్ర‌త‌లు త‌క్కువ‌వుతున్న కొద్దీ మ‌న‌కు వైర‌స్‌లు, బాక్టీరియాల ద్వారా వ‌చ్చే ఇన్‌ఫెక్ష‌న్లు కూడా పెరుగుతుంటాయి. అందువ‌ల్ల ఇంట్లోనే స‌హ‌జ‌సిద్ధంగా ల‌భించే బెల్లం లాంటి ప‌దార్థాల‌ను ప్ర‌స్తుతం తీసుకోవాలి. … Read more

రోజూ కరివేపాకుల టీ తాగితే ఏమేం లాభాలు క‌లుగుతాయంటే..?

భార‌తీయులు ఎంతో కాలం నుంచి ఉప‌యోగిస్తున్న వంట ఇంటి సామ‌గ్రిలో క‌రివేపాకు కూడా ఒక‌టి. వంట‌ల్లో దీన్ని చాలా మంది వేస్తుంటారు. క‌రివేపాకును చాలా మంది కూర‌ల నుంచి తీసి పారేస్తారు. కానీ దీని వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. క‌రివేపాకును టీ రూపంలో చేసుకుని నిత్యం తాగితే అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. 25 నుంచి 30 క‌రివేపాకుల‌ను తీసుకుని బాగా క‌డ‌గాలి. ఒక పాత్ర తీసుకుని అందులో కొంత నీరు పోసి … Read more

కాకరకాయ మంచిదే.. కానీ వీరు దాన్ని అస్సలు తినరాదు.. ఎందుకంటే..?

కాకరకాయలను తరచూ తినడం వల్ల మనకు ఎన్ని రకాల లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని తినడం వల్ల డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు. జీర్ణ సమస్యలు ఉండవు. అందుకనే వైద్యులు కాకరకాయలను తినాలని డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు సూచిస్తుంటారు. అయితే కాకరకాయను ఎవరైనా తినవచ్చు కానీ.. వీరు మాత్రం అస్సలు తినకూడదు.. ఎందుకో కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. * గర్భంతో ఉన్న మహిళలు కాకరకాయలను తినరాదు. వీటిల్లో ఉండే మెమొకరిన్‌ అనబడే సమ్మేళనం అబార్షన్‌కు … Read more