కరివేపాకులతో తయారు చేసే టీని తాగడం లేదా.. అయితే మీరు ఈ లాభాలను కోల్పోయినట్లే..!
సాధారణంగా కరివేపాకులను కూరలల్లో తాలింపులుగా ఉపయోగిస్తుంటారు. కరివేపాకులో ఎన్నో ఔషధాలు నిండి ఉన్నాయి. జట్టు రాలే సమస్యలు ఉన్నవారు రోజుకి నాలుగు కరివేపాకులు తిన్నా.. సమస్య పరిష్కారం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు కరివేపాకుతో టీ కూడా తయారు చేసుకోవచ్చు. చాలా మంది ప్రస్తుతం ఈ టీనే తాగుతున్నారు. కరివేపాకుతో తయారు చేసిన టీ రోజూ తాగడం వల్ల ఐదు రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతిరోజు కరివేపాకు టీని తాగాలని … Read more









