కాకరకాయ మంచిదే.. కానీ వీరు దాన్ని అస్సలు తినరాదు.. ఎందుకంటే..?
కాకరకాయలను తరచూ తినడం వల్ల మనకు ఎన్ని రకాల లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు. జీర్ణ సమస్యలు ఉండవు. అందుకనే వైద్యులు కాకరకాయలను తినాలని డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు సూచిస్తుంటారు. అయితే కాకరకాయను ఎవరైనా తినవచ్చు కానీ.. వీరు మాత్రం అస్సలు తినకూడదు.. ఎందుకో కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. * గర్భంతో ఉన్న మహిళలు కాకరకాయలను తినరాదు. వీటిల్లో ఉండే మెమొకరిన్ అనబడే సమ్మేళనం అబార్షన్‌కు … Read more









