బ‌రువు త‌గ్గే మెడిసిన్ల‌ను వాడుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

ఈరోజుల్లో బరువు తగ్గేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. జిమ్‌ చేయడం, డైట్‌ ఫాలో అవడంతో పాటు కొన్ని ఇంజెక్షన్ల ద్వారా కూడా బరువు తగ్గొచ్చు. అయితే బరువు తగ్గేందుకు తీసుకునే ఇంజక్షన్ల వల్ల చాలా ప్రమాదం ఉందని, వాటి వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. బరువు తగ్గడానికి తీసుకునే కొన్ని ఇంజెక్షన్ల వల్ల ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు, స్వీయహాని ఆలోచనలు కలిగే ప్రమాదం ఉందట. ఈఎంఏ సభ్య దేశం ఐస్‌లాండ్ ఇలాంటి … Read more

డెంగ్యూ జ్వ‌రం వ‌చ్చిందా..? అయితే ఇలా చేయండి.. త్వ‌ర‌గా కోలుకుంటారు..!

వానా కాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వానా కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి డెంగ్యూ మొదలు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది ఎక్కువగా డెంగ్యూ బారిన పడుతుంటారు. డెంగ్యూ జ్వరం ఉన్నట్లయితే కచ్చితంగా వీటిని అనుసరించాలి ఇలా చేయడం వలన డెంగ్యూ నుండి బయటపడొచ్చు. కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాలు మనకి బాగా ఉపయోగపడతాయి. వీటితో సమస్యల నుండి బయట పడడానికి అవుతుంది. డెంగ్యూ వారం రోజులు … Read more

పెళ్లి తరువాత భార్య, భర్త ఎందుకు బరువు పెరిగిపోతారు ? 5 కారణాలు ఇవేనా ?

పెళ్లయిన కొత్తలో దంపతులు హ్యాపీగా ఉంటారు. జీవితంలో మార్పులు కూడా వస్తాయి. అయితే ఈ సమయంలో బరువు కూడా పెరుగుతుంటారు. చాలామంది ఇదే విషయం చెబుతారు. పెళ్లయితే బరువు పెరుగుతారని అంటుంటారు. అయితే వివాహం అయిన తర్వాత జంటలు బరువు ఎందుకు పెరుగుతారు? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయట. పెళ్లికి ముందు అబ్బాయిలు, అమ్మాయిలు తమ ఫిట్నెస్ ని కాపాడుకోవడానికి డైట్ పై పూర్తిగా దృష్టిపెడతారు. కఠిన వ్యాయామాలు చేస్తారు. నడవడం, యోగా వంటివి చేస్తుంటారు. తద్వారా … Read more

హైబీపీ ఉన్న‌వారు క‌చ్చితంగా ఈ టిప్స్‌ను పాటించాల్సిందే..!

ఉప్పును తగ్గించడం వల్ల రోజులో మీ రక్తపోటు స్థాయిలు, గుండె జబ్బులు నియంత్రణలో ఉంటాయి. తినే ప్రతి ఆహారంలోనూ ఉప్పు శాతం తక్కువగానే ఉండేలా చూసుకోవడం ముఖ్యం. ఇది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. హైపర్ టెన్షన్ అనేది ధమని గోడలపై రక్తాన్ని, బలవంతంగా రక్త నాళాలను దెబ్బతీస్తుంది. ఇది గుండె సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే శరీరానికి సరైన వ్యాయామం అవసరం. రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం … Read more

షుగ‌ర్ ఉన్న‌వారు ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు..!

ప్రస్తుత ఉరుకుల పరుగులతో కూడిన జీవితం కారణంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరికీ మధుమేహం వ్యాధి వచ్చేస్తోంది. అయితే, షుగర్​ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతుంటే ఆ సమస్య ఎదురుకాకుండా కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. మధుమేహం సమస్య ఉన్న వారు ఫైబర్​, కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించడం, వ్యాయామం చేయడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని డాక్టర్​ డెవిడ్​ జెన్​కిన్స్​, డాక్టర్​ రిచర్డ్​ బెర్న్​స్టీన్​ … Read more

యువతకు గుండెపోటు రాకుండా ఉండాలంటే ఇవి పాటించాల్సిందే..?

గుండెపోటు అనేది పూర్వకాలం లో వయసు మళ్లిన వారిలో బాగా లావుండి కాస్త కొవ్వు ఉన్న వారిలో ఎక్కువగా వస్తూ ఉండేది. అలాగే కొంతమందికి మద్యపానం, ధూమపానం,సరిగ్గా నిద్ర లేక ఒత్తిడికి గురైన వారిలో వస్తుండేది. గుండెపోటు అనేది గ్యాస్ట్రిక్ సమస్యతో మొదలవుతుంది. ఈ సమస్య ఏం కాదులే అని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటుకు దారితీస్తుంది. మన పూర్వకాలంలో అయితే పెద్దలు సరైన పోషకాహారం తిని ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువ … Read more

పండ్ల‌ను తింటున్నారా..? అయితే ఇలా తప్ప‌కుండా చేయాల్సిందే.. ఎందుకంటే..?

పండ్లు, కూరగాయలు యాంటీ ఆక్సిడెంట్లు కలిగి వుంటాయని ఆరోగ్యానికి వాటిని తినాలని అందరూ కోరతారు. మరి అవి కనుక కలుషితం అని భావిస్తే, మనం ఏం చేయలి? సాధారణంగా ఏ సీజన్ అయినప్పటికి ఆ కాలంలో వచ్చే తాజా, రంగురంగుల పండ్లు, కూరగాయలు చూడ ముచ్చటగా వుంటాయి. ఆరోగ్యాభిలాషులు పండ్లు తినటం అంటే ప్రాధాన్యత ఇస్తారు. మరి ఈ పండ్లు, కూరగాయలు ఎన్నో రసాయనిక ఎరువులు వేసి పురుగుమందులు చల్లి పండించటం చేసి మనకు అందిస్తే మనకు … Read more

జుట్టు రాలిపోతుంద‌ని చింతిస్తున్నారా..? అయితే ఇలా చేయండి..!

ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ప్రతిఒక్కరూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. పైగా.. వాతావరణ పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. ఈ కారణాల వల్ల కొందరికి జుట్టు మాటిమాటికీ రాలిపోతుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు సెలూన్స్, స్పాలకు వెళ్ళినా.. ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా, ఆ ప్రాబ్లమ్ అలాగే ఉండిపోతుంది. మరెన్నో మార్గాలు వినియోగించినప్పటికీ.. ఫలితం మాత్రం దక్కదు. ఇలాకాకుండా.. అందుబాటులో ఉండే హోమ్ రెమెడీస్‌తో ప్రయత్నిస్తే, మంచి ఫలితాలు కలుగుతాయని పరిశోధకులు అంటున్నారు. ఆ చిట్కాల్లో రెండు … Read more

మీ జుట్టు రాలుతోందా..టెన్షన్ వద్దు ఈ చిన్న చిట్కాలతో ఒత్తయిన జుట్టు..!!

సాధారణంగా వ‌ర్షా కాలం వచ్చిందంటే కాలుష్యం, దుమ్ము, వ‌ర్షం వల్ల చాలామందికి జుట్టు సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే చాలామందిలో దీని కారణంగా జుట్టు మూలాలు బలహీనంగా మారుతాయి. దీనివల్ల జుట్టు రాలడం సమస్య పెరుగుతుంది. ఈ సమస్య ఎక్కువైతే బట్టతల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలా జుట్టు రాలుతోందని బాధపడేవారు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. గోరువెచ్చని నూనెతో మసాజ్.. జుట్టు పొడిబారకుండా ఉండాలంటే ప్రతి రోజు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసుకోవాలి. … Read more

భార్యాభ‌ర్త ఇరువురూ త‌ర‌చూ శృంగారంలో పాల్గొనాల్సిందే.. ఎందుకంటే..?

ఒక అమ్మాయి ఒక అబ్బాయి వారి వారి జీవితాలు ఎక్కడో ప్రారంభమవుతాయి.. మరెక్కడెక్కడో జీవన గమనంలో అలా అలా తిరిగి తిరిగి చివరకు పెళ్లితో ఒక్కటవుతారు. అలా మూడు ముళ్ళతో ఒక్కటైన భార్యా భర్తలు సెక్స్ తో మరింతగా చేరువవుతారు. వారి మధ్య దూరాన్ని తగ్గించటం మాత్రమే కాకుండా సెక్స్ అనేది అనేక మానసిక శారీరక రుగ్మతలనుండి కూడా వారిని దూరం చేస్తుంది. సెక్స్ చేయటం అనేది ఇరువురికి చాలా మంచి వ్యాయామం… పద్దతి తో కూడిన … Read more