ఈ సీజన్‌లో రోజూ కొత్తిమీరను తినడం మరిచిపోకండి.. ఎందుకంటే..?
చాలా మంది కొత్తిమీరని వంటల్లో వాడుతూ ఉంటారు కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది వంటల్లో కొత్తిమీరని ఉపయోగించడం వలన మంచి ఫ్లేవర్ మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా కొత్తిమీర బాగా హెల్ప్ అవుతుంది. కొత్తిమీర వలన ఎన్నో సమస్యలు దూరం అవుతాయి. గుండెపోటు పక్షవాతం వంటివి కొత్తిమీర తగ్గించగలదు. అధిక రక్తపోటుని కూడా తగ్గించే గుణాలు కొత్తిమీరలో ఉన్నాయి. కొత్తిమీరలో విటమిన్ ఏ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. అలానే యాంటీ సెప్టిక్ … Read more









